మహిళా జర్నలిస్టులపై దాడి ..! సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఘటన.. !! రుణమాఫీ పై కవరేజీకి వెళ్లిన వారిపై దురుసు ప్రవర్తన
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది. రుణమాఫీ విషయంలో కవరేజీకి వెళ్లిన వీరిద్దరిపై కాంగ్రెస్ నాయకులు కొందరు అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారు. కవరేజీ చేయనీయకుండా ఆటంకాలు సృష్టించారు. దీంతో అక్కడ…
