Category: State News

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ…

కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..…

నోటీసులు కవితను విచారించేందుకు కాదట…. బీజేపీ నాయకులను సంతృప్తిపరిచేందుకేనట….! వైరల్‌ అవుతున్న ఓ సందేశం…

బీజేపీ గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఇది ఏ బీజేపీ కార్యకర్త, నాయకులను అడిగినా వాళ్లే చెప్తరు. ఎందుకు..? దీనికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో కర్ణాటక ఫలితాలు, కవిత అరెస్టు అంశం, బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం.. ఇంకా…

ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…

క్రిటికల్‌గా డీఎస్‌ ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న వైద్యులు…వెంటిలేటర్‌పై చికిత్సలు..

సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ ధర్మపురి శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని తెలిసింది. హైదరాబాద్‌లోని న్యూరో సిటీ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందుతున్న డీఎస్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. కీలకమైన మెదడు ఆపరేషన్‌…

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత… బ్లడ్‌లో ఇన్ఫెక్షన్… లోబీపీతో డీఎస్‌ను వేధిస్తున్న ఆనారోగ్య సమస్యలు… హైదరాబాద్‌లోని ప్రముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ లీడర డీఎస్‌ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోబోపీతో పాటు బ్లడ్‌ లో ఇన్ఫెక్షన్‌లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సాయంత్రం హుటాహటినా హైదరాబాద్‌లోన ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య…

‘ చంద్రబాబు జైలు’ ను లైట్‌ గా తీసుకున్న ‘తెలంగాణ’ … ఆంధ్రా మీడియాలోనే హల్‌చల్, తెలంగాణ ప్రింట్‌మీడియాలో దక్కని ప్రాధాన్యం… రెండో పేజీకి పరిమితం చేసిన ‘నమస్తే’

ఆంధ్ర రాజకీయాలపై తెలంగాణ ప్రజల ఆసక్తి తగ్గింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అక్కడ జరిగే రాజకీయ పరిణామల కరెంట్‌ ఎఫైర్స్‌పైనా శ్రద్ద తగ్గింది. ఒక్కసారిగా స్కిల్ స్కామ్‌ పేరిట చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం… ఆ తర్వాత రిమాండ్‌ అంశాలను ఆంధ్రా…

జ’గన్‌’ తూటాకు కమ్మోళ్ల రాజకీయ పెత్తనానికి తూట్లు.. బాబును జైలు పాలు చేయడంతో ఏపీలో టీడీపీకి చావు దెబ్బ… ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ గుప్పిట పట్టిన బాబుకు చివరకు పట్టిన దుర్గతి ఇది.. సానుభూతి లేదు బాగైందనే స్పందనే అంతటా…

DANDUGULA SRINIVAS తెలంగాణ ఏర్పాటుతో ఏపీకే పరిమితం కావాల్సి వచ్చిన కమ్మ, రెడ్డి రాజకీయ లాబీయింగ్‌లో కమ్మవర్గం ఓడిపోయింది. కాదు చచ్చిపోయింది. చంపింది ఏపీ సీఎం జగన్‌. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టి, న్యాయ వ్యవస్థల్నీ తమ కనుసన్నల్లో ఉంచుకున్న కమ్మ…

అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి ఉండవచ్చు కానీ ఉద్యమాలను అదుపులో పెట్టింది ఆయనే ! ఆయన అరెస్టు ను నేను తీవ్రంగా ఖండిస్తున్న …!

సంక్షేమానికి పెద్దపీఠ వేయకపోవచ్చు కానీ జన్మభూమిని ప్రవేశపెట్టింది ఆయనే ! పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టకపోవచ్చు కానీ ఇంకుడు గుంతలను తవ్వించింది ఆయనే ! కరెంటు కష్టాలు తీర్చకపోవచ్చు కానీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ వెలుగులు తెచ్చింది ఆయనే…

లోబడ్జెట్‌ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్‌ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…

టికెట్‌ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్‌ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌…

‘ సిట్టింగ్‌ ‘లపై కేసీఆర్‌ సీక్రెట్ సర్వే… ఇప్పటికే రిపోర్టు చేతికి.. మరోదఫా రంగంలోకి కేసీఆర్‌ టీమ్‌….

టికెట్లిచ్చేశాం.. ప్రచారం చేసుకోండి… అని కేసీఆర్‌ ప్రకటించేసినా… ఆయన ఈ ఎన్నికలను అంత సులువుగా తీసుకోవడం లేదు. అసలు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులనే ప్రకటించక గింజుకుంటున్న తరుణంలో ఆయన సిట్టింగులకు రంగంలోకి దింపేశారు. ఎవరి జోరు మీద వారున్నారు. ఇక గెలుపే…