Category: State News

ఆ కత్తిపోట్లు కేసీఆర్‌ పైనే.. మాతో పెట్టుకోకు దుమ్మురేపుతం…! ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లపై ఘాటుగా స్పందించిన కేసీఆర్‌.. బాన్సువాడ వేదికగా ప్రతిపక్షాలకు సీరియస్‌ వార్నింగ్‌… మేము తలుచుకుంటే దుమ్ముదుమ్మే… మేధావులంతా ఈ హింసాత్మక సంఘటనను ఖండించాలి..! లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతాం… పిలుపునిచ్చిన కేసీఆర్‌… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎంపీపై కత్తిపోట్ల ఘటన.. ఖండించిన సబ్బండవర్ణాలు….

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తి చేసిన కత్తిపోట్లపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. జుక్కల్‌ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బాన్సువాడ సభకు…

రేవంత్‌పై ‘బంధు’ భగ్గు భగ్గు.. రైతుబంధు, దళితబంధు ఆపేయాలని లేఖ రాయడంపై బీఆరెస్‌ శ్రేణుల మండిపాటు.. రేవంత్‌రెడ్డి చర్యలతో జనాల్లో వ్యతిరేకత .. ఆత్మ రక్షణ కాంగ్రెస్‌ పార్టీ.. జిల్లాలో నిరసనలు.. కామారెడ్డిలో కాంగ్రెస్‌పై ముప్పేట దాడి..

రైతుబంధు, దళితబంధు నిలిపివేయాలని రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడాన్ని బీఆరెస్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీనిపై కాంగ్రెస్‌కు ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీంతో దీన్ని జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి బీఆరెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. కేటీఆర్‌ గురువారం…

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు…

కొంచెం కొంచెం.. ఇంకొంచెం… పథకాలు పాతవే.. పెంచుతూ పోతామన్న కేసీఆర్‌.. కేసీఆర్‌ మార్క్‌ మేనిఫెస్టో విడుదల…. గృహలక్ష్మీ పెంపు లేదు… డబుల్‌ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావనా లేదు.. అటకెక్కిన నిరుద్యోగ భృతి… పేద మహిళలకు మూడు వేల భృతి.. సన్నబియ్యం పథకం, పేదలకు బీమా ధీమా..

రాష్ట్ర బడ్జెట్‌పై పథకాల భారం ఎలా ఉంటుందో కేసీఆర్‌కు అవగతమైంది. చెప్పినంత సులువు కాదని తేలిపోయింది. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు మించి బీఆరెస్‌ పథకాలుండాలె కాబట్టి.. తనదైన మార్కు మేనిఫెస్టోను విడుదల చేశాడు కేసీఆర్‌. కొంచెం కొంచెంగా…

ఇంటి దీపమే కంట్లో పొడిచింది… పదుల సార్లు ఇంటిస్థలాలకు హామీలిచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ వైఖరిపై విమర్శలు..

జర్నలిస్టులనే అలవోకగా మోసం చేసిన వాళ్ళు ఇక మిగిలిన వాళ్ళను మోసం చేయటం కష్టమా. జర్నలిస్ట్ లు అంటే వాళ్ళు ఏదో పైనుంచి ఊడిపడ్డారు…వాళ్ళు ఏదో గొప్ప అని చెప్పటం కాదు ఇక్కడ ఉద్దేశం. రాజకీయ అవసరాల కోసం నిత్యం ఏదో…

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

ఆత్మహత్య చేసుకోవటం కరక్ట్ కాదు.. కారణం సమాజానికే సిగ్గు లేదు… సిగ్గు & ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు…

నటుడు, బిచ్చగాడు ఫేం, హీరో, విజయ్ ఆంథోని కూతురు ఆత్మహత్య ఎందుకో బాధ అనిపించింది. ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు. ఉదయం కొండాపూర్ లో నడుచుకుంటూ వెళ్తుంటే…వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగి…

కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మహిళలకు రిజర్వు…! 2021 జన గణన మళ్లీ నిర్వహించి వీటి ప్రకారమే నియోజకర్గాలు రిజర్వు…

నేను జనాభా లెక్కల విదులు ఇప్పటికి రెండు సార్లు నిర్వహించడం జరిగింది! మొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మల్లాపూర్ మండలం సాతారం జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో పని చేస్తున్నపుడు , 2001 లో జనాభా లెక్కల సేకరణ లో…

మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు దిక్సూచి … చరిత్రను లిఖిస్తున్న తెలంగాణ బిడ్డ.. భారత మహిళల కోసం మన కవితమ్మ పోరాటం… కవిత పోరు ఫలితం.. సఫలీకృతమయవుతున్న తరుణం…

దేశంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావాలని అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మహిళ బిల్లును అందించే పోరాట కార్యశీలతను తుదకంట కొనసాగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాజకీయాలు మహిళల ఓట్లు కోసం మహిళా బిల్లు…

హామీలు సరే.. నమ్మడమే డౌటా..? అందుకేనా ఈ ‘గ్యారెంటీ’ కార్డు… ప్రజల దగ్గర పోటాపోటీ పథకాలతో నమ్మకాలు కోల్పోయిన పార్టీలు… బాండు పేపర్లు రాసిచ్చే సంస్కృతికి బీజం… ఇప్పుడు సంతకాలతో గ్యారెంటీ కార్డు… పథకాల కన్నా.. ఈ ఎన్నికల్లో పార్టీ, అభ్యర్థులు కూడా ప్రభావం చూపే అవకాశం…

‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల ……………………… కేసీఆర్‌ పథకాల ప్రకటనలో ఓ రేంజ్‌కి తీసుకుపోయాడు రాజకీయాలను. ఇప్పుడు వాటిని అందుకునేందుకు ప్రతిపక్షాలు తండ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది .. ఆల్టర్‌నేట్ మేమే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా ఎక్కడో…