ఇద్దరూ ఇద్దరే..!! అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్ అడ్రస్‌లు. మిమ్మల్ని బండకేసి కొట్టినా మీరు మారలేదు.. ఈ పన్నెండు లోపాలే… అప్పుడూ, ఇప్పుడూ బీఆరెస్‌కు శాపాలు.. కేసీఆర్ అహంకారానికి ఏమాత్రం తీసిపోని కేటీఆర్.. అందుకే ఇప్పుడు ఈ దీనస్తితి..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే..! ఇదేదో పాజిటివ్ క్యాప్సన్ అనుకునేరు. అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్ అడ్రస్‌లు. సమర్థించు్కోవడంలో తీస్మార్‌ఖాన్‌లు..! లోపాలు ఎత్తిచూపితే అగ్గిబరాటాలు. జోకుడు గాండ్లకు…
