బెదిరింపుల జీవన్‌రెడ్డి…! అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు..!! గెలిపించండి.. లాస్ట్ ఎన్నికలంటూ నాడు ప్రజల వద్ద వేడుకోలు.. ఇప్పుడు మంత్రి పదవి కోసం రాజీనామా అస్త్రం…!
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం హైదరాబాద్ ప్రతినిధి: ఆయనంతే. సీనియర్ లీడర్ కానీ పదవుల కోసం ఇలా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఆయనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేటప్పుడు ఇవే…
