‘చీర’ పై చీప్ పాలిటిక్స్…! కేటీఆర్‌ను చీరకట్టుకుని బస్సెక్కాలని రేవంత్ వెటకారపు పైత్యం.. !! మహిళలకు 2500 ఇవ్వడం లేదు కదా.. మీరు చీర కట్టుకుంటారా అని కేటీఆర్ మతితప్పిన మాటలు.. మహిళలపై చీప్ కామెంట్లతో దివాళకోరు రాజకీయాలకు దిగజారిన రేవంత్, కేటీఆర్.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు భయంతో రేవంత్ అడ్డగోలు మాటలు.. కౌంటర్ ఇచ్చే క్రమంలో బోల్తా కొడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరికీ సోయిలేదు. ఒకరు షాడో సీఎంగా చెలామణి అయిన యువనేత. ఇంకొకరు తాజా సీఎం. తమ రాజకీయాల కోసం, ఎత్తుల చిత్తుల కోసం మహిళలను కించపరుస్తున్నామనే సోయి కూడా లేకుండా పోయిందిద్దరికి. చీరలపై…
