ఎవని పాలయిందిరో తెలంగాణ…. ఎవడేలుతున్నాడురో తెలంగాణ!! సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా సీఎం తమ్ముడు కొండల్‌రెడ్డి…
ఎవని పాలయిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ ********** ఆయన మంత్రో, ఎమ్మెల్యేనో కాదు. అనుముల కొండల్ రెడ్డికి ఉన్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి సోదరుడు కావడమే. ఆయనిప్పుడు ఒక ఎమ్మెల్యేను, కొంత మంది జర్నలిస్టు మిత్రులను వెంటేసుకుని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నడు.…
