మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం.. ! వచ్చేనెల 3 తరువాత ముచ్చట…!! ఢిల్లీ పెద్దల వద్ద పీటముడి.. ఆటంకాల నేపథ్యంలో ఎటూ తేలని విస్తరణ.. పీసీసీ చీఫ్ పోస్టు కూడా ఇప్పట్లో లేనట్టే..
(వాస్తవం ప్రధాన ప్రతినిధి) ఆషాఢం పాయె.. శ్రావణం వచ్చె అయినా మంత్రి వర్గ విస్తరణ ఇంకా కాకపాయె..! ఇదిప్పట్లో అయ్యేలా లేదు. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లిన సీఎంకు అక్కడ అధిష్టానంతో చర్చలు సఫలం కాలేదు. వచ్చేనెల 3 తారీఖు తరువాతే…
