Month: March 2025

పొంగులేటిపై … రెవెన్యూ ఉద్యోగుల తిరుగ‌బాటు…! పెన్‌డౌన్ స‌మ్మె చేయ‌డానికి రెడీ అవుతున్న ఎంప్లాయిస్‌…!! స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వంద‌ల‌సార్లు మంత్రి చుట్టు చ‌క్క‌ర్లు.. ప‌ట్టించుకోకుండా ప‌గ‌బ‌ట్టిన చందంగా పొంగులేటి వ్య‌వ‌హారం…! విసిగి వేసారి చిర్రెత్తిపోయిన ఉద్యోగులు.. సంఘాల నేత‌ల‌పై తీవ్ర ఒత్తిడి… ఇక స‌మ్మె చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి… నిర‌స‌న తెలియ‌జేస్తే త‌ప్ప దిగిరార‌ని డిసైడ్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రెవెన్యూ ఉద్యోగుల‌పై మంత్రి ప‌గ‌బ‌ట్టాడు. ఎన్నిసార్లు ఆయ‌న ఇంటికి, సెక్ర‌టేరియ‌ట్‌కు చ‌క్క‌ర్లు కొట్టి వినతులిచ్చినా ఆయ‌న చిరున‌వ్వుతో బుట్ట‌దాఖ‌లు చేస్తున్నాడు. వారిపై ఆయ‌న‌కెందుకంత క‌క్ష‌..? చాలా చిన్న చిన్న స‌మ‌స్య‌లు. ప‌రిష్కారం చాల ఈజీ. అయినా ఎందుకు నెల‌ల…

రోడ్డున ప‌డ్డ గుత్తేదార్ల బ‌తుకులు… ! వీధికెక్కిన స‌ర్కార్ ప‌రువు..!! చిన్న కాంట్రాక్ట‌ర్ల జీవితాలు చితికిపోయాయి…. క‌మీష‌న్లు తీసుకుంటూ పెద్ద కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపులు… డిప్యూటీ సీఎం మొద‌లు… ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వ‌ర‌కు… అంతా క‌మీష‌న్ల తీస్మార్ ఖాన్‌లే…! తాళిబొట్లు తాక‌ట్టు పెట్టి… ప‌నులు చేస్తే.. ఏళ్లుగా బిల్లులు లేవు.. క‌మీష‌న్లిస్తేనే బిల్లులిచ్చే సంస్కృతికి కాంగ్రెస్ ద్వారాలు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) తాళిబొట్ల‌మ్ముకున్నారు. ప‌ది రూపాల మిత్తీల‌కు తెచ్చుకున్నారు. గ‌వ‌ర్న‌మెంటు ప‌నులు చేస్తే నాలుగు పైస‌లు సంపాదించుకోవ‌చ్చ‌నుకున్నారు. ఆ పుస్తెలు తాక‌ట్టులోనే ఉన్నాయి. బిల్లులు బ‌ల్ల‌కిందే ఉన్నాయి. క‌మీషన్లిస్తే బిల్లులు. పెద్ద‌ల‌కు ద్వారాలు తెర‌వ‌బ‌డి ఉన్నాయి. మంత్రి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మొద‌లు…

కోడ్ సాకు ముగిసింది….! ఖ‌జానా ఖాళీ క‌హానీ ఇక వినే స్థితిలో లేరు..!! ప‌థ‌కాలు ప్రారంభించండి రేవంతు సారు..!! ప‌దే ప‌దే అవే అప్పుల తిప్ప‌ల మాట‌ల వ‌ల్లెవేయ‌కండి…! జ‌నాలు చీద‌రించుకుంటున్నారు…! ఆదాయానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెత‌కండి… ధ‌ర‌లు పెంచ‌డ‌మే మార్గంగా ఆలోచిస్తే అంతే సంగ‌తులు…!! ఇక పాల‌న గాడిలో ప‌డాలి… నోరుగాయి చేసుకుంటు కాలం గ‌డిపే రోజులు పోయాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) 09Vastavam.in (4) ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాకు ముగిసింది. ఆర్బాటంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఇప్పుడిక పంచాల్సిందే. ఇవ్వాల్సిందే. నిధుల్లేవు. ఖ‌జానా ఖాళీ. కేసీఆర్ అప్పుల‌కు మిత్తీలు క‌డుతున్నాం లాంటి మాట‌లిక క‌ట్టిపెట్టాలి. రేవంత్ చెప్పి చెప్పి.. జ‌నం వినీ వినీ…

న‌మ‌స్తేకు కేసీఆర్ గుడ్‌బై… యాజ‌మాన్యం మార్పు…? హెటిరో డ్ర‌గ్స్ చేతికి న‌మ‌స్తే..

Dandugula Srinivas ఉద్య‌మ‌నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి మాన‌స పుత్రిక‌, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక యాజ‌మాన్యం మ‌రోసారి మారుతున్న‌ది. ఉద్య‌మ సమ‌య‌లంలో పెట్టిన న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ మ‌రోసారి మార్పుల‌కు సిద్ద‌మైంది. సీఎం కేసీర్ న‌మ‌స్తేకు గుడ్‌బై చెప్పిన‌ట్టు తెలిసింది. మేననేజింగ్ డైరెర‌క్ట‌ర్…

న‌రేంద‌ర్‌ను అహంకారం ఓడించింది…! వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసినా.. అంద‌రినీ క‌లుపుకుపోని గ‌ర్విష్టి..!! త‌న‌కు ఎదురే లేద‌నుకున్నాడు…! స్పీచుల‌లో అవే గ‌ర్వ‌పు పోక‌డ‌లు..!! డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా… ఓడించిన ఓట‌ర్లు… ! చివ‌ర‌కు ఏడుపు మిగిలింది… కంట‌త‌డి పెడుతూ ఇంటికి…!!

DANDUGULA Srinivas ఆల్ఫోర్స్ న‌రేంద‌ర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జ‌నాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మార‌లేదు. అది వేరే విష‌యం. ఇప్నుడు న‌రేంద్రుడి ప‌రిస్థితి కూడా అంతే.…

ఔను.. అప్పులు చేశాం…! ఒప్పుకున్న కేటీఆర్…!! అప్పులు చేసి పథకాలకు పంచాం…! మీరు ఏడాదిలోనే ఇన్ని అప్పులెందుకు చేశారు..? సర్కార్ ను నిలదీసే క్రమంలో అప్పుల తప్పుల తిప్పలు బయటపెట్టిన రామన్న ..! ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా… ఇచ్చిన హామీలు అమ‌లు కావాలంటే అప్పులు త‌ప్ప‌వ‌న్న‌మాట‌… జ‌నాలే అల్పులు… మిమ్మ‌ల్ని న‌మ్మి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందుకు….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుల కుప్ప‌గా మార్చింది నిజ‌మేన‌ని ఒప్పుకున్నాడు కేటీఆర్‌. రేవంత్ స‌ర్కార్‌ను ఎందుకిన్ని అప్పులు చేస్తున్నార‌ని విమ‌ర్శించ‌బోయి.. ఇవ‌న్నీ సీఎం జేబుల్లో నింపుకోవ‌డానికే చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ చేయ‌బోయి… త‌మ గతాన్ని త‌వ్వుకున్నాడు. అప్పుల త‌ప్పులు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా…

అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్‌…! బీజేపీ నెత్తిన పాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షాన్ని నిలువునా పాత‌రేద్దాం అనే ఆలోచ‌న‌… ఆ పార్టీనే స‌మాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిల‌దీసే శ‌క్తి కాన‌రావొద్దు. ప్ర‌శ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాత‌రేయాలి. ఆ త‌రువాత మ‌న‌మేం అవుతాం.. మ‌న‌కేం పాఠం చెబుతారు..? అనేది…

ఎల‌క్ష‌న్స్ చాలా కాస్ట్లీ గురూ…! పైస‌ల‌కే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ…!! ఎక్కువ డ‌బ్బిచ్చిన వారికే జై కొట్టిన విద్యావంతులు…. ఒక్క ఎమ్మెల్సీ కోసం రూ. 35 కోట్లు ఖ‌ర్చు….! ఇంత‌లా ఖ‌ర్చు ఇదే తొలిసారి… ! ఎమ్మెల్సీ కుర్చీ ఖ‌రీదు పెరిగింది…మ‌రి ఎమ్మెల్యే కుర్చీకెంత‌….?? బీసీ నినాదం ఓ చోట నిలిచింది… మ‌రో చోట ఓడింది…!! బీజేపీకి లాభించింది…. కాంగ్రెస్‌ను ముంచింది….!! బీఆరెస్ పోటీలో లేక‌పోవ‌డం బీజేపికి క‌లిసివ‌చ్చింది..!

Dandugula Srinivas తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఖ‌ర్చు పెరిగింది. మామూలుగా కాదు. విప‌రీతంగా. ఎమ్మెల్యే గెలుపు కోసం యాభై కోట్లు దాటి వంద కోట్ల‌కు చేరువైన నేప‌థ్యాన్ని చూశాం. ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ కోసం కూడా రూ. 35 కోట్ల‌కు మించి ఖ‌ర్చు…

స‌ద‌వుకున్న స‌న్నాసులు ఎవ‌రి కొంప ముంచుతారో…!

Dandugula Srinivas వాళ్లంతా స‌దువుకున్న స‌న్నాసులు. డిగ్రీ ప‌ట్టా పుచుకున్న పాగ‌ల్‌గాళ్లు. ఓటెయ్యాల్నో ఇంకా తెలుసుకోని బ‌చ్చాగాళ్లు. అంగోఠి నిషానీ గాళ్ల‌క‌న్నా బేకార్‌గాళ్లు. అవును ఇట్ల‌నే తిట్టుకుంటున్న‌రంతా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చెల్ల‌ని ఓట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా పోగ‌యిన‌యంట‌. వేల‌కొద్ది. పోలైన‌వి…

సీఎం మారుతున్నాడు…! మారుతున్నాడు…!! మారుతున్నాడు…!!! చేసిందేమీ లేదు… తెచ్చిందేమీ లేదు…!! రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రోల్ ఇదే.. !!

Dandugula Srinivas బీజేపీ రోల్ ఇది. చెప్పేందుకేం లేదు. చేసిందీ మ‌రేం లేదు. ఏం చేయాలి మ‌రి. ఏదో ఒక విధంగా వార్త‌ల్లో ఉండాలె. వైర‌ల్ కావాలె. ఆల్ట‌ర్నేట్ పార్టీ మేమే అని జ‌నాలు న‌మ్మాలి. రేపు ప్ర‌భుత్వం ఏర్ప‌డేది మాదే…

You missed