అప్పుల అరిగిపోయిన రికార్డు… అధిగమించలేం… ఆశలు తీర్చలేం…! ఆగమాగమే… అంతిమ పరామర్ధమదే…!
(దండుగుల శ్రీనివాస్) చెవులకు పట్టిన తుప్పు వదిలింది. ఇక రక్త కన్నీరే మిగిలుంది. అదే అరిగిపోయిన రికార్డు విని. అదే అప్పుల లెక్కలు వినీ వినీ. పోయినోడు మంచిగున్నడు. వచ్చినోడూ మంచిగనే ఉన్నడు అధికారం అనుభవిస్తూ. మధ్యలో వచ్చింది జనాలకే. చచ్చింది…
