Month: December 2024

త‌డ‌బాటు.. త‌త్త‌ర‌పాటు…! స్పీక‌ర్‌ను బ్లాక్‌మెయిల్ చేయ‌బోయి… దొరికిపోయి…! హ‌రీశ్ మాట‌ల‌ను తిప్పికొట్టిన స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హ‌రీశ్‌రావు అప్ప‌డ‌ప్పుడు ఇలా నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకుంటాడు. జనాల‌కు దొరికిపోతూంటాడు. మంచివాడుగా పేరు తెచ్చుకునేందుకు ఏదో న‌టిస్తాడు త‌ప్ప ఇలా అప్పుడ‌ప్పుడు త‌న అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టుకుంటాడు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏకంగా స్పీక‌ర్‌ను బ్లాక్‌మెయిల్ చేయ‌బోయి దొరికిపోయాడు. నాలుక్క‌ర్చుకున్నాడు.…

భూమిలేని నిరుపేద‌ల‌కు 12వేలు..! రాష్ట్ర వ్యాప్తంగా 40 ల‌క్ష‌ల మందికి మేలు… ఏడాదికి రూ. 4800 కోట్ల భారం..!! ఇవాళ్టి అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే అవ‌కాశం… ఈనెల 28 నుంచి అమ‌లు.. అదే రోజు నిరేపేద‌ల‌కు ఆరు వేల చొప్పున న‌గ‌దు జ‌మ‌..!! అర్హుల ఎంపిక విధివిధానాల‌పై అసెంబ్లీలో క్లారిటీ…. అర్హులంద‌రికీ ఇవ్వాల‌నే డిమాండ్‌….

(దండుగుల శ్రీ‌నివాస్ ) ఆరు గ్యారెంటీల ప‌థ‌కంలోంచి మారో హామీ అముల‌కు సిద్ద‌మ‌య్యింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ‌దినోత్స‌వం ఈనెల 28న‌. ఈ రోజు నుంచే భూమిలేని నిరుపేద‌ల‌కు నెల వెయ్యి చొప్పున ఏడాదికి 12వేలు ఇచ్చేందుకు స‌ర్కార్ సిద్ద‌మ‌య్యింది. ఈ మేర‌కు…

ప్ర‌తీకారేచ్చ‌….! డాక్ట‌ర్ సంజ‌య్‌పై క‌విత దండ‌యాత్ర‌..! తెలంగాణ త‌ల్లి సెంటిమెంట్ ప్ర‌యోగం ఇక్క‌డి నుంచే…!! త‌ను కోసం ఎంతో చేసింది.. కానీ ఎమ్మెల్యే మాత్రం త‌ను జైళ్లో ఉన్న‌ప్పుడు జంప్‌…! త‌న నిజామాబాద్ పార్ల‌మెంట్‌లో దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌గిత్యాల‌తో శ్రీ‌కారం..! బ‌తుక‌మ్మ‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ క‌విత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎమ్మెల్సీ క‌విత ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్న‌ది. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌వ‌ల్ల సాయం పొంది అణిగిమ‌నిగి ఉన్న నేత‌లు.. త‌ను జైలుకు పోయినంక‌.. అధికారం చేజారినంక మారిన ప్ర‌వ‌ర్త‌నను ఆమె జీర్ణించుకోలేక‌పోతున్న‌ది. ఒక‌ప్పుడు నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో…

పాల‌క‌ప‌క్షం ఇలా చేయాలి..! ప్ర‌తిప‌క్షం అలా ఉండాలి..!! ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో ఆహారం విక‌టించి అనే వార్త‌లుండ‌వు..! పౌష్టికాహారంపై స‌ర్కార్ న‌జ‌ర్..!! విద్యార్థుల జీవితాల‌తో ఆటలాడుకునే హాస్ట‌ల్ ఆహార వ్య‌వ‌స్థకు ఇక్ చెక్‌…! బీఆరెస్ ప్ర‌శ్నించింది.. నిల‌దీసింది…!! సర్కార్ చ‌క్క‌దిద్దుకుంది.. సంస్క‌ర‌ణ‌ల‌తో హాస్ట‌ల్ విద్యార్ధుల‌కు కొత్త లైఫ్‌నిస్తోంది…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స‌ర్కార్ హాస్ట‌ళ్లలో ఆహారం అంటేనే అది నిర్ల‌క్ష్యం, అవినీతితో కూడుకున్న వ్య‌వ‌హారం. ఈ వ్య‌వ‌స్థ అంత‌లా కలుషిత‌మై పోయింది. అందుకే కలుషిత ఆహారం తిని… ఆహారం విక‌టించి ఆస్ప‌త్రుల పాలైన విద్యార్థులు.. ప‌లువురి ఆరోగ్యం విష‌మం… !! ఇలాంటి…

తెలుగు స‌ర్కార్‌లు అల్లు కు యాంటీ…! ప్ర‌తిప‌క్షాలు పుష్ప ప‌క్షం… రెండు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ వైల్డ్ ఫైర్..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుష్ప పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యింది. అంద‌రి నోటా ఇదే మాట‌. నిన్న‌టి వ‌ర‌కు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌కు ఇదో వేదికైంది. అల్లు అర్జున్ అందులో పాత్ర దారుడు. సినిమాలో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ చేసే…

పుష్ఫ అరెస్టుపై స్పందించి ప‌లుచ‌నైన బండి…! సినిమా థియేట‌ర్ల‌లో ఏర్పాట్లు స‌రిగ్గా చేయ‌లేదంటూ వ్యాఖ్య‌లు..!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్పందించి ప‌లుచ‌న‌య్యాడు. ఓవైపు ఈ ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే పాత్ర పోషించిన అల్లు అర్జున్‌పై అక్క‌డి నటులే విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. ఈ కేసులు త‌గుదున‌మ్మా…

క‌విత మామ‌పై అట్రాసిటీ కేసు…! స్థ‌ల వివాదంలో కేసులో ఇరికించిన కాంగ్రెస్ లీడ‌ర్లు..!! క‌విత టార్గెటెడ్‌గా ఇందూరు కాంగ్రెస్ ఎత్తులు..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత‌ను నిజామాబాద్ కాంగ్రెస్ పెద్ద‌లు టార్గెట్ చేశారు. న‌గ‌రంలోని చిన్న స్థ‌ల వివాదాన్ని బూచిగా చూపి ఆమె మామ రాంకిష‌న్‌రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేయించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయ‌కులు…

పంతం నెగ్గింది…! అనుమ‌తి ల‌భించింది..!! రేవంత్ సాధించాడు…! కేటీఆర్ అరెస్టు కానున్నాడు..!! ఈ- ఫార్మూలా కార్ రేసు అవినీతిలో కేసు పెట్టేందుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి.. ఇక ఏసీబీ విచార‌ణ‌.. అరెస్టు కు రంగం సిద్దం…! రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్ వీడాల్సిన ప‌రిస్థితి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ద‌మ‌య్యింది. ఈ- ఫార్మూలా కారు రేసు కేసులో గ‌వ‌ర్న‌ర్ నుంచి ప్ర‌భుత్వానికి అనుమ‌తి ల‌భించింది. ఇక ఏసీబీ రంగంలోకి దిగ‌నుంది. విచార‌ణ చేప‌ట్ట‌నుంది. అరెస్టు చేసి జైలుకు పంప‌నుంది. రూ.55 కోట్లు హెచ్ఎండీఏకు…

బిగ్‌బాస్‌… నాగ్‌కే కాదు.. అంద‌రికీ త‌ల‌నొప్పే…! గౌత‌మ్‌ బిగ్ బాస్ విన్న‌ర‌ట‌…! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక‌లో రాంగ్ స్టెప్స్‌…! ఆక‌ట్టుకోని రియాల్టీ గేమ్ … అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఏకంగా ఆరుగురిని దింపిన నాగ్…! అయినా ఆక‌ట్టుకోని గేమ్‌షో…! చివ‌ర‌కు గౌత‌మ్‌ను ఎంపిక చేసి అయింద‌నిపించే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్‌బాస్ త‌ల‌నొప్పికి మ‌రో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మ‌నంద‌రి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్టున్నాడు ఇదెప్పుడ‌యిపోతుందా అని. అంతటి వ‌రెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగ‌లేదు. ఏకంగా…

కాంగ్రెస్‌… బీజేపీ మ‌ధ్య‌న‌… క‌విత టార్గెట్‌…! మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థ‌ల వివాదం తెర‌పైకి…! అది రోడ్డు స్థ‌ల‌మ‌ని అపార్ట్‌మెంట్ వాసులు… అది ప‌క్కా ఓపెన్ ప్లాటంటూ క‌విత త‌ర‌పు బంధువులు…! ఆర్మూర్ కాంగ్రెస్ ఫిర్యాదు…! ఇందూరు బీజేపీ ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు రెడీ…!!

(దండుగుల శ్రీ‌నివాస్) మొన్న‌టికి మొన్న క‌విత క‌నిపించ‌డం లేదంటూ కాంగ్రెస్ నాయ‌కులు నిజామాబాద్ వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ధాటికి భ‌య‌ప‌డిన ఆమె ఆస్ప‌త్రిలో చేరి రెస్టు పేరిట ఇందూరుకు ముఖం చాటేసింది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతూ వ‌స్తోంది. ఇప్పుడు…