బాన్సువాడ ఇసుక మాఫియా..! అధికారపార్టీ నేతల దందా.. పోలీసులు అండాదండా.. !! ఫిర్యాదు చేసిన విలేకరిని అవమానించిన రుద్రూర్ పోలీసులు..(ఆడియో వైరల్) ! మంజీరాను తోడేస్తున్నా కాబోయే మంత్రి సైలెంట్..! అప్పుడు బీఆరెస్.. ఇప్పుడు కాంగ్రెస్… పార్టీ మారి ఇసుక రవాణాను చెరబట్టి..
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ నేతలకు ఇసుక దందా ఓ బంగారుబాతు. అదే కోట్లు ఆర్జించిపెట్టే అక్షయపాత్ర. అందుకే దీని కోసం పార్టీలు కూడా మారుతారు నేతలు. అధికార పార్టీ ఉంటే ఎవరూ అడ్డు చెప్పరనే ధీమా. అడ్డొచ్చిన వారిని…
