కేసీఆర్‌తో కానిది రేవంత్‌తో అయిందిలా..! నాగార్జున అక్రమకట్టడం నేలపాలు..!! ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా అనుమానాలకు సమాధానమా..? ఇక ఇదే వేగం కొనసాగేనా..??
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్‌కు రెండు నాలుకలు. డౌటే లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకతీరు. ఆ తరువాత మరోలెక్క. పొగిడిన నోటితోనే ఆ వెంటనే తెగడగలడు కూడా. ఏ మాత్రం సంకోచించకుండా. నిలకడ లేదు. నిబద్దత అసలే లేదు. ఇప్పుడివన్నీ ఎందుకంటే ..…
