ఎర్రజొన్న తరహా ఉద్యమం.. ! రుణమాఫీ కోసం ఏకమైన అన్ని పక్షాలు.. !! గతంలో ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం అలుపెరగని దీక్ష చేసిన రైతులు.. నాడు హింసాత్మకమైన నిరసనలు.. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో వెళ్తున్న రైతులు.. చలో ఆర్మూర్‌కు పిలుపునిచ్చిన రైతు ఐక్య కార్యచరణ కమిటీ.. అందరిలో టెన్షన్.. టెన్షన్..
( దండుగుల శ్రీనివాస్) ఆర్మూర్ రైతులతో పెట్టుకుని బతికి బట్టకట్టినోడు లేడు. అక్కడి రైతులు అంటే అంతే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. కోపం వస్తే గద్దె దికేదాకా ప్రాణాలు తోడేస్తారు. వదిలిపెట్టరు. ఇక్కడి నాయకులకు ఆ సంగతి బాగా తెలుసు. అందుకే…
