ఖమ్మం బరి నుంచి మండవ…. ! దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం..!! నిజామాబాద్‌కు మైనస్‌.. మండవను సాగనంపడమే కోరకుంటున్న రూరల్‌ ఎమ్మెల్యే..

జైలు నుంచే రివేంజ్….పాలి’ట్రిక్స్’ ! అరవింద్ ను చిత్తుగా ఓడగొట్టడమే ధ్యేయం!! … రంగం లోకి కవిత టీం… చేసిన చాలెంజ్‌ను నిజం చేసుకునేందుకు కసిమీద ఉన్న కవిత… ఇందూరుపై అర్వింద్‌ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేసేందుకు జైలు నుంచే వ్యూహ రచన.. ఆపరేషన్ షురూ మలుపులు తిరుగుతున్న ఇందూర్ పాలిటిక్స్

You missed