బంపర్ ఆఫర్.. మహేశ్‌కు వరించిన ఎమ్మెల్సీ.. ఏఐసీసీ ఆశీస్సులతో చివరి నిమిషంలో జాబితాలో మహేశ్ పేరు.. పీసీసీ ప్రెసిడెంట్ పక్కా.. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా… ఇక బలమైన బీసీ నేతగా మహేశ్ కుమార్ గౌడ్ ఇందూరు కాంగ్రెస్‌లో జోష్..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఇందూరు కాంగ్రెస్‌లో చాలా ఏళ్ల తరువాత కొత్త జోష్ వచ్చింది. సీనియర్ నేత డీఎస్ జమానాలో చాలా ఏళ్లు కాంగ్రెస్ హవా నడిచింది. బీసీ నేతగా డీఎస్.. ఏఐసీసీ వర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.…