దేశంలో ఆరోగ్య సంక్షోభం… కేంద్ర వైఫల్యమే
కరోనా మహమ్మారి యావత్భారత దేశాన్ని కబళిస్తున్న వేళ ఆ మహ్మమారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఆధునిక వైద్య శాస్త్రం తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు అభివృద్ధి నిరోధక శక్తులు ఆ విజ్ఞాన శాస్త్రం మీదనే దాడి చేస్తున్నాయి. ” కరోనాకు…
