Tag: telangana politics

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి రావాలనే యోచన.. ఆచితూచి టికెట్ల పంపిణీ… అధికార పార్టీలో సిట్టింగులకు ఎసరు… కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు లైన్లో..

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌ .. రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి… బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…పాపం బీజేపీదే ప్రేక్షకపాత్ర… మతమే అభిమతం..ఇలా అయితే కష్టం…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నకల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తన్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే…

ఎవరు హీరో…? ఎవరు జీరో..?? పచ్చకళ్లద్దాలు తొలగించి చూద్దాం… చంద్రబాబును మోడీ కాళ్ల మీద పడితే ఈ ఇద్దరూ పడినట్టేనా..? బీజేపీ డీలా పడ్డది… కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది… టార్గెట్ కాంగ్రెస్సే… దీనికి లిక్కర్‌ స్కాంకు ముడి పెట్టడమేమిటి.? దేశ రాజకీయాల్లో అసలు జరుగుతున్నదేమిటి..? కేసీఆర్‌ వ్యూహమేమిటీ..? దీనికి పచ్చమీడియా వక్రభాష్యమేమిటీ… పెండ తట్ట మోస్తున్న ఆర్‌కే…. వాస్తవం విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం..

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణతో పోటీ పడలేక వెల్లకిలా పడిపోయిన విషయం గుర్తుందా? అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం అది. చంద్రబాబు వెల్లకిలా పడ్డప్పుడల్లా అతడిని వెనకేసుకు రావడానికి ఆర్‌కే పడిన తంటాలు కూడా చాలా మందికి గుర్తుండి ఉంటాయి.…

మోదీకి ఎవరు సరెండర్‌..? చంద్రబాబా ..? కేసీఆరా..?? ఎవరిని కాపాడుకోవడం కోసం ఈ చెత్త పలుకులు.. వాస్తవాలకు రాధాకృష్ణ వక్రభాష్యాలు.. బాబు రక్షణ కోసం వింత పలుకులు… ఆంధ్రజ్యోతి కథనంలో అసలుగుట్టు ఇదేనా..? వాస్తవం ప్రత్యేక కథనం…

రాధా కృష్ణ కుచ్చిత వ్యాఖ్యానంలో దేవతలు రాక్షసులుగా కనిపిస్తారు. మహా పాపులు పునీతులయిపోతారు. ఉచ్ఛైశ్వరం తెల్లని తోక తాచుపాము చుట్టుకొని నల్లగా మారుతుంది. తెలంగాణ బిడ్డలను మళ్లా బానిసలుగా చేసుకోవాలనే దుగ్ధ బహిరంగంగానే కనబడుతూ ఉంటుంది. అందుకే కుట్రపూరిత కథనాలను చెత్త…

ఇంటి కోసం మూడు లక్షలు.. వలస జనం హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు… సొంతూళ్లకు రప్పిస్తున్న సర్కారు సొంతింటి నిర్మాణ పథకం…

వాళ్లంతా పొట్ట చేతబట్టుకొని భాగ్యనగరానికి వచ్చినవారు. కడుపు తిప్పల కోసం ఉన్న ఊళ్లో ఉపాధి లేక రాజధాని బాట పట్టిన వాళ్లు. ఇక్కడ కిరాయిలు కట్టలేక, పెద్దగా ఆదాయం లేకపోయినా.. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో కాపురాలు చేస్తూ ఆలుమగలు కంపెనీలలో జీతగాళ్లుగా,…

పైలట్‌ రోహిత్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్‌ గేమ్‌…

దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్‌ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియ‌మాలు లేవు.. అధికారం యావ‌.. ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ధ్యేయం.. తమ్ముడిని స‌పోర్టు చేసిన వెంక‌ట్‌రెడ్డి.. ఆడియో లీక్‌…. థూ అని చీద‌రించుకుంటున్న మునుగోడు ప్ర‌జ‌లు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే మ‌రి. త‌మ‌దే న‌డ‌వాలి. అంతా త‌మ‌కే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్న‌మైనా పెడ‌తాం కానీ .. త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని నిరూపిస్తారు ఈ అన్న‌ద‌మ్ములు. వైఎస్ఆర్ జ‌మానా నుంచి వారిది అంతా పంథా. ప్ర‌జ‌లే…

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

రాజ‌కీయ‌మంటే కేసీఆర్‌దే.. రాజ‌కీయ నాయ‌కుడంటే కేసీఆరే…

కేసీఆర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం అప్ప‌టి వ‌ర‌కు లేదు. రాజ‌కీయంగా ఎదుగుతున్న క్ర‌మంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్య‌య‌నం చేసిన‌వాడు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ అవ‌స‌రాన్ని కాల‌క్ర‌మేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్య‌మ‌నేత‌గా చూస్తారు.…

You missed