Tag: teenmar mallanna

తీన్మార్‌ మల్లన్న అసలు జర్నలిస్టేనా..? అతని అరెస్టును జర్నలిస్టు సంఘాలెందుకు ఖండించడం లేదు..? బీజేపీ, కాంగ్రెస్‌లకు మల్లన్న ఓ ఏజెంటా..? జర్నలిస్టు ముసుగులో అక్రమార్జనకు అలవాటుపడ్డాడా..? సీనియర్‌ జర్నలిస్టు విళ్లేషణ…

తీన్మార్ మల్లన్న.. చాలా మంది నోట్లో నానుతున్న పేరు. తప్పు చేసినోడు ఎవడైనా లైవ్ లో ఫోన్ కాల్ చేసి ప్రశ్నించే మల్లన్న ఇప్పుడు జైల్ గోడల వెనుక కటకటాలు లెక్కిస్తున్నారు. అతనికి ఈ జైల్ గోడలు కొత్తవి కావు.. అక్రమ…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో న్యాయ‌వాది ఫోటో… వివాద‌స్ప‌దం.. ప్ర‌భుత్వ ప్లీడ‌ర్ కోసం లిస్టులో పేరున్న న్యాయ‌వాది కావ‌డంతో నిజామాబాద్‌ న్యాయ‌వాదుల స‌ర్కిల్‌లో ఇప్పుడిదే చ‌ర్చ‌….

తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌… ఇవాళ నిజామాబాద్ కోర్టుకు హాజ‌ర‌య్యాడు .. పాత కేసులో. కొంద‌రు న్యాయ‌వాదులు అత‌నితో ఫోటోలు దిగారు అభిమానంతో. ఈ ఫోటోలు దిగిన‌వాటిలో ఒక‌టి మాత్రం వివాద‌స్ప‌ద‌మైంది. ప్ర‌భుత్వ ప్లీడ‌ర్ కోసం జాబితాలో పేరున్న జ‌గ‌దీశ్వ‌ర్‌రావు…

యూట్యూబ్ ఛానెలా మ‌జాకా..? అడ్డంగా సంపాదించేందుకు ఇదో రాచ‌మార్గం…. తీన్మార్ మ‌ల్ల‌న్నే స్పూర్తి..

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌ళ్లీప‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న వార్త‌ల్లో వ్య‌క్త‌య్యాడు. ఆ వార్తేంటంటే…మ‌ల్ల‌న్న కోటిన్న‌ర విలువ జేసే వోల్వో ఎక్స్‌సీ 90 కారును కొనుగోలు చేశాడ‌ని. ఆఫ్ట్రాల్ ఓ యూట్యూబ్ ఛానెల్…

Teenmar Mallanna- KCR: పీఎం స్వాగ‌త కార్య‌క్ర‌మంలో తీన్మార్ మ‌ల్ల‌న్న ఉండ‌ట‌మే సీఎం కేసీఆర్ గైర్హాజ‌రుకు కార‌ణమా..?

పీఎం మోడీ హైద‌రాబాద్ రాక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ హాజ‌ర‌వుతారా..? లేదా..? అనే విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఆయ‌న పోనే లేదు. జ్వ‌రం వ‌చ్చింద‌నే మెసేజ్‌తో సీఎం … పీఎం విజిట్‌కు రావ‌డం లేద‌ని అంద‌రికీ తెలిసిపోయింది.…

KCR:”కేసీఆర్ నా దృష్టిలో హీరో.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉంటే ప‌రిపాల‌న వేరేలా ఉండేది…”- ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మ‌నోగ‌తం..

పొద్దున్నే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌ల‌క‌రింపు ఫోన్‌లో. ” హాయ్ సీను ఎలా ఉన్నావు..?” క్షేమ స‌మ‌చారాలు, పండుగ శుభాకాంక్ష‌లు.. క‌ష్ట‌సుఖాలు అన్నీ చ‌ర్చించుకున్నాక‌.. టాపిక్ డైవ‌ర్ట్ అయ్యింది. బ‌తుకు దెరువు ముచ్చ‌ట మీద సాగిన సంభాష‌ణ కాస్త‌.. మీడియా పోక‌డ‌లు…

KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్ప‌కూడే…ఇది కేటీఆర్ మార్క్ పాల‌న‌.. బండి సంజ‌య్‌…త‌ర్వాత అర్వింద్‌..?

టీఆరెస్‌లో పాల‌నలో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచ‌న‌లు అమ‌లులోకి వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల విప‌రీత ఆరోప‌ణ‌ల‌పై భ‌గ్గున మండుతున్నాడు. చాలా సంద‌ర్బాల్లో త‌న కోపాన్ని బ‌య‌ట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్…

ktr-teenmar mallanna: నోరు జారి.. దిగ‌జారి. తీన్మార్ మ‌ల్ల‌న్న పై ఎమ్మెల్యేల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశం.. కేటీఆర్ కోరుకుంటుంది ఇదేనా..?

తీన్మార్ మ‌ల్ల‌న్న పై సోష‌ల్ మీడియానే కాదు.. అన్ని వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. బీజేపీ పార్టీ నేత‌లు కూడా ఆయ‌న వైఖ‌రిపై భ‌గ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచ‌క‌మాన‌దు అని శాప‌నార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు…

Teenmar Mallanna: బీజేపీ మున్నూరుకాపు లీడ‌ర్లూ నిన్ను కాపాడ‌లేరు…

#తీన్మార్ మ‌ల్ల‌న్న fact_finding బిజెపికి అంత‌ర్గ‌తంగా భావ‌జాల పునాది వున్న‌ది. నారాయ‌ణ గురు, ఫులె, పెరియార్‌, అంబేడ్క‌ర్‌, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు. మొన్న‌టి దాకా యివే పేర్లు వాడుకున్న‌వ్ సిద్ధాంత, ఫీల్డ్ వ‌ర్క్ ప‌రంగా. అన్నిటినీ వార‌ణాసిలో క‌లిపి జాతీయ…

Press Academy: తీన్మార్ మ‌ల్ల‌న్న‌ది జ‌ర్న‌లిజం కాదు.. యూట్యూబ్‌ చానెళ్ల పేరిట చ‌లామ‌ణి అవుతున్న వారు జ‌ర్న‌లిస్టులు కాదు..

ఇది దుర్మార్గం చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్…

తీన్మార్ మల్లన్నా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు.

తీన్మార్_మ‌ల్ల‌న్న‌! వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు.కుల, మ‌త‌, లింగ ప‌రంగా వున్నా అంతే తీసుకుంట‌న్న‌రు.45 యేండ్ల‌కు పైగా బిసిల కోసం వుద్య‌మిస్తున్న ఆర్.కృష్ణ‌య్య యేనాడు నోరు జార లేదు.మాదిగ హ‌క్కుల కోసం పోరాతున్న మంద‌కృష్ణ యెన్న‌డూ ప‌రుషంగా మాట్లాడ‌లేదు.మారోజు వీర‌న్న…

You missed