కవిత బీసీ నినాదం…! కుక్కతోక పట్టుకుని బీసీలు గోదారి ఈదిన వైనం..!! వీ6 ఇంటర్వ్యూ సారాంశమిదే…! ఆమె పార్టీలో ఒంటరి అని చెప్పే ప్రయత్నం….! కవితను కేసీఆర్ పట్టించుకోవడం లేదనే వాదన…!
(దండుగుల శ్రీనివాస్) కవిత మాట అక్కడ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాటమే తప్ప .. అది బీసీల పోరాటమే. ఒకవేళ ఆమెను బీసీలు నమ్మి వెనుక నడిస్తే మాత్రం కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనన్న విధంగా వీ6 ఇంటర్వ్యూ…