కవితక్క కక్కేసింది.. రమేశ్ రచ్చకీడ్చాడు! బీజేపీ ముందు మోకరిల్లిన బీఆరెస్!!
(దండుగుల శ్రీనివాస్) చెప్పేవి నీతులు.. చేసేవి ఇలాంటి చేష్టలు… అచ్చంగా కేటీఆర్ పనులు ఇట్లనే ఉన్నయి. పదేండ్లు పార్టీని భ్రష్టుపట్టించేశాడనడానికి అతని వ్యవహార శైలి, పార్టీకి జరుగుతున్న నష్టం.. కేసీఆర్‌కు మనసున పట్టకుండా చేస్తున్న పరిణామాలు .. ఇవన్నీ జనాలకు అర్థమవుతున్నాయి…