ఒక్క ఒక్క పాలాభిషేకం ప్లీజ్…! అవి లేని రాష్ట్రాన్ని చూడలేకపోతున్నాం..!
(దండుగుల శ్రీనివాస్) ఊకో ఈ అప్పుల గోలనేనా.. కేసీఆర్ లెక్క కొత్త పథకాలు, కొంగొత్త నిర్ణయాలు తీసుకోరా..? ఆ రోజులే వేరు. ఆ పదేళ్ల కాలమే వేరు. నెలలో కనీసం మూడు నాలుగు రోజులైనా పాలాభిషేకాలు లేకుండా ఉండేవి కావు. అంతటి…
