Tag: congress

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…

డ‌బ్బులు ఊరికే రావు…. ఇలాంటి ఉప ఎన్నిక‌ల‌ప్పుడే వ‌స్తాయి… ఇక్క‌డి ఓట‌ర్లు మ‌హా అదృష్ట‌వంతులు సుమీ…!

అబ్బ నా ఓటు మునుగోడులో ఉంటే ఎంత బాగుండు..! ఈసారి ప‌ట్నంల‌కెల్లి, ప‌ల్లెకు ఓటు మార్చుకుంటాం.. బాసు… ఇక్క‌డ ఎవ‌డూ స‌రిగా ప‌ట్టించుకోడు… ఊర్ల‌ళ్ల‌నైతే బ‌స్సు చార్జిలు ఇచ్చి మ‌రీ ర‌ప్పించుకుంటారు. ఓటుకింత‌స్త‌రు. మంచిగా అర్సుకుంట‌రు…. ఇప్పుడు మునుగోడు త‌ప్ప మిగిలిన…

అన్నీ తానై….. మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి స‌మ‌న్వ‌యం.. అసంతృప్తుల‌ను అంతా ఏకం చేసి… క‌మ్యూనిస్టుల బ‌లంతో బ‌లంగా ముందుకు సాగుతున్న ప్ర‌చారం…..

{మునుగోడు- ఉప ఎన్నిక‌} స్పెష‌ల్ స్టోరీ అన్నీ తానై మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక‌లో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైన నాటి నుంచే పార్టీలో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్ద‌ని అస‌మ్మ‌తి రాజుకున్న‌ది. క‌ర్నె…

ఈ స‌ర్పంచ్ అభ్య‌ర్థి హామీల ముందు మునుగోడు ధ‌న ప్ర‌వాహం, ప్ర‌లోభాల ప‌ర్వం బ‌లాదూర్‌….బేకార్‌..!

మునుగోడులో ప‌డి మ‌నోళ్లు మ‌స్తు బిజీ అయ్యిండ్రు గానీ టైం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని ఆగ‌మాగ‌మైతుండ్రు గానీ ఓటుకు ముప్పై వేలు, కుటుంబానికి తులం బంగారం, బ్రీజా కార్లు, బైకులు….. ఇచ్చేందుకు రంగం రెండీ చేసుంకుంటున్న‌రు గానీ….. ఈ వార్త వైపు ఓ…

మెజారిటీ ఎంతో తేలాలంతే… గెలుపా…? రెండో స్థానమే..! రెండో స్థాన‌మూ క‌ష్టమే మూడో స్థానంతో స‌రి..!! అంత‌టా మునుగోడు చ‌ర్చే… టీఆరెస్ గెలుపోట‌ముల‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ‌… 

బీఆరెస్ ఏర్పాటు… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎక్కువ రోజులు లేక‌పోవ‌డం….. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు తెర తీసింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లాంటిదే అనుకున్నా… హుజురాబాద్‌కు, మునుగోడుకు అస‌లు పోలికే లేకుండా హైప్ క్రియేట్…

ఛ‌లో మునుగోడు… రెండు వేల ఓట్ల‌కు ఒక‌రు ఇన్చార్జి.. కేటీఆర్‌కూ అంతే. బీఆరెస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం… ఈ రెండు పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌…..

మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలోకి బీఆరెస్ క‌దం క‌లిపింది. ఇన్చార్జుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తీ రెండు వేల ఓట్ల‌కు ఒక‌రిని ఇన్చార్జిగా పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు… మొత్తం 88 మంది గ‌ల్లీ గ‌ల్లీ జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్టు ప్ర‌చారం చేయ‌నున్నారు. కేసీఆర్ ఏ ఒక్క…

ఉత్థాన ప‌త‌నం…. ఎగెసిప‌డిన కెర‌టం…. రాజ‌కీయాల‌కు దూరంగా డీఎస్‌.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బ‌ర్త్ డే….

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. బీసీ నేత‌. సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లతో స‌త్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించిన‌వాడు. అదంతా ఒక‌ప్ప‌టి చ‌రిత్ర‌. ఇప్పుడు డీఎస్‌ది రాజ‌కీయంగా…

మ‌ధుయాష్కీ తిన్నింటి వాసాలు …… రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ డేంజ‌ర్‌లో ఉంద‌ని టీవీల‌కు ఇంట‌ర్వ్యూ… ఇన్చార్జి మాణిక్కం పై నిప్పులు… మీలాంటి నేత‌ల‌తోనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది…

మ‌ధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒక‌ప్పుడు పార్టీ ద్వారా ప‌ద‌వులు అనుభ‌వించి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే దాన్ని మ‌రింత అనాథ‌ను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మ‌ధుయాష్కీ కూడా చేరాడు.…

కంటెంట్ లేన‌ప్పుడు…క‌మిట్‌మెంట్ గాడిత‌ప్పిన‌ప్పుడు… న‌మ్మ‌కం స‌డిలిన‌ప్పుడు.. విశ్వాసం పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు… ఇలా కాళ్లు మొక్కాలి.. త‌ప్పులేదు…..

పాపం.. కాంగ్రెస్‌. ఎలా ఉండేది. ఎలా అయ్యింది. కేసీఆర్ దెబ్బ‌కు అది ఉనికి కోల్పోయి త‌న‌ను తాను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది ఇంకా. కాంగ్రెస్‌ను కాపాడే వీరుడు.. శూరుడు ఒక్క రేవంత్‌రెడ్డే అని న‌మ్మి టీపీసీసీ ఇస్తే.. అత‌ను రెచ్చిపోయి ఏదో…