Tag: #cmrevanthreddy. #

మ‌రో నాలుగు ట‌ర్ములు నేనే సీఎం…! బీఆరెస్‌, బీజేపీ నేత‌ల బ‌తుకులు బ‌స్టాండ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌రో మూడు నాలుగు ట‌ర్ములు.. అంటే ప‌దిహేను, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు బ‌స్టాండ్ కాక‌త‌ప్ప‌ద‌ని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్నకేసీఆర్‌,…

నువ్వు ధ‌మ్కీ ఇస్తే ద‌డుచుకోనీకి తూతుంబ‌ర్‌గాన్న‌నుకున్నావ్‌…! రేవంత్ ఇక్క‌డ‌…..!! కిష‌న్‌రెడ్డిని దూకుడుగా అర్సుకున్న రేవంత్‌రెడ్డి…!

(Dandugula Srinivas) దూకుడు సినిమాలో డైలాగ్‌లానే సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చాడు కిష‌న్‌రెడ్డికి. విల‌నీల‌ను చావ‌చిత‌క్కొట్టే స‌మ‌యంలో హీరో మ‌హేశ్‌బాబు వాడిన డైలాగు గుర్తుంది క‌దా. నువ్వు ధ‌మ్కీ ఇస్తే ద‌డుసుకోనికి తూతుంబ‌ర్‌గాడిన‌నుకున్నావ్‌… పోలీస్‌….! అంటాడు. ఒక్క పోలీస్ అనే మాట…

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌…! ఓ భ‌క్తి… ఓ భ‌యం…!! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ క‌ద‌లిక‌.. ఓ కుదుపు..!! ఎదురుగాలి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఓ జీవం…! అసంతృప్త కాంగ్రెస్ శ్రేణుల‌కు ఓ ఊర‌ట‌… బ‌లం..!! ఫైర‌వీకారుల గుండెల్లో ద‌డ‌… ఆట‌లు సాగ‌వ‌నే సిగ్న‌ల్‌…!!!

(దండుగుల శ్రీ‌నివాస్) నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో స్త‌బ్ద‌త‌. పెరుగుతున్న వ్య‌తిరేత‌తో ఆందోళ‌న‌. ప‌ట్టింపులేనిత‌నంతో ప‌రేషాన్‌. నేత‌ల అల‌స‌త్వం, అవినీతితో ప‌రువు బ‌జారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ ల‌కు చెడ్డ‌పేరు. ప‌రిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయ‌ల‌ని నిస్స‌హాయ ప‌రిస్థితి. ఓ వైపు…

ఇక క‌విత వంతు…! అత్యుత్సాహ‌పు.. అవ‌గాహ‌నలేమి.. అస్ప‌ష్ట‌త‌.. గంద‌ర‌గోళ‌.. ప్రెస్‌మీట్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం.. కేటీఆర్ ప్ర‌తీ చిన్న విష‌యానికీ స్పందించి టెంప్ట‌యి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏదో ఒక‌టి వాగుతూనే ఉండి.. ప‌లుచ‌నై.. హుందాత‌నం త‌గ్గి.. దిగ‌జారి కామెంట్లు చేసి… ఇలా సాగుతోంది. ఇక…

కులం కులం ఒక్క‌టి… రెడ్డికే ఓటేయ్ ఎంక‌టి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రెడ్లు ఏక‌మ‌య్యారు. వాడు కాక‌పోతే వీడు. కానీ మ‌నోడే గెల‌వాల్రోయ్‌. ఇక్క‌డ పార్టీలు ముఖ్యం కాదు. మ‌న రెడ్డే గెల‌వాలే. మ‌న రెడ్డే నిల‌వాలె. వాడెవ‌డో మ‌ధ్య‌లో బీసీ అంట‌. వానికి బాగానే మ‌ద్ద‌తున్న‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లో చాన్స్…

ఓ రేవంతు…! వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టోయ్‌… గ‌ట్టిమేలు త‌ల‌పెట్ట‌వోయ్‌…!! ఇట్లు నీ శ్రేయోభిలాషులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏడాది గ‌డిచినా అవే మాటలు. సాకులు వెతుక్కునే ప్ర‌య‌త్నాలు. అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకునే య‌త్నాలు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ చేస్తున్న‌ది డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌. వాస్త‌వానికి ఇక్క‌డ చేసేందుకు ఏమీ లేదు. చేయాలంటే ఖ‌జ‌నా వెక్కిరిస్తోంది. హైడ్రాతో రియ‌ల్ మ‌రీ దారుణంగా…

శివ‌రాత్రి ఎవ‌రి కొంప‌ముంచ‌నుంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేందీ …! ఈ హెడ్డింగు పర‌మార్ధ‌మేందీ శ్రీ‌నివాసా..! ఏంలేదు. శివ‌రాత్రి తెల్లారే పోలింగు. శివాల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేసుకుని ఉప‌వాసాలు వ‌దిలేసే స‌రికి పుణ్య‌కాలం కాస్తా ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు..? వేస్తారా..? వేయ‌రా..?? నేనొక్క‌డినీ వేయ‌క‌పోతే రిజ‌ల్టు…

బీఆరెస్ కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గెల‌వాల‌నుకుంటున్నారు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేందీ విచిత్రంగా ఉంది హెడ్డింగు. హెడ్డు ఉండే పెట్టావా..? హ్యాంగోవ‌ర్ ఏమైనా అయ్యిందా..?? బీఆరెస్ కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గెల‌వాలనుకుంటున్నారా..? ఎందుకు..? కాంగ్రెస్ ఖ‌త‌మైపోతున్న‌ది. ఇక అంతా మ‌న‌దే రాజ్యం. ఏ ఎన్నిక వ‌చ్చినా మ‌న‌దే గెలుపు అని అనుకుంటున్నారు…

న‌మ్మితే ప్రాణాలైనా ఇస్తాం…. న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం…!

(దండుగుల శ్రీనివాస్‌) ఖడ్గం సినిమాలో ఓ పాటుంది. న‌మ్మితే ప్రాణలైనా ఇస్తాం.. .న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం..! అచ్చం ఇలాగే ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్‌. నిజామాబాద్‌లో ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంత‌టి గ‌డ్డు ప‌రిస్తితులు ఎదుర్కొంటున్నాడో.. గెలుపు ఎంత‌టి…

రేవంత్‌కు ఎమ్మెల్సీ స‌వాల్‌…! కాంగ్రెస్‌కు ఎదురుగాలి…! గెలిచి నిలిచేనా..!! గ‌త ఫ‌లితాలు పున‌రావృత‌మ‌వుతాయా…?? నాడు కేసీఆర్‌కు త‌మ స‌త్తా చూపిన గ్రాడ్యుయేట్లు.. ఇప్పుడు రేవంత్ పాల‌న ప‌ట్ల గ్రాడ్యుయేట్లు ఎలా స్పందించ‌నున్నారు…?? నేడు సీఎం ప్ర‌చారం నేప‌థ్యంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కోపం వ‌స్తే అంతే. భారీ మెజారిటీతో గెలిచి త‌న‌కు ఎదురేలేద‌ని విర్ర‌వీగిన కేసీఆర్‌కు.. రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెల‌ల్లోనే నెగిటివ్ ఫ‌లితాల‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. అప్పుడు జీవ‌న్‌రెడ్డికి ప‌ట్టం గ‌ట్టారు ప‌ట్ట‌భ‌ద్రులు. ఇప్పుడు అదే…