Tag: #cmrevanthreddy. #

రివేంజ్ పాలిటిక్స్‌లో ఐఏఎస్‌…! వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన సిరిసిల్లా క‌లెక్ట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సిరిసిల్లా క‌లెక్ట‌ర్ రివేంజ్ పాలిటిక్స్‌లో త‌ను ఓ భాగ‌మ‌య్యాడు. త‌నే మెయిన్ రోల్ పోషిస్తూ వివాదాల‌కు కేరాఫ్‌గా నిలిచాడు. బీఆరెస్ స‌ర్కార్‌లో త‌న‌కు ప్ర‌యార్టీ ద‌క్క‌లేద‌నే అక్క‌సుతోనే ఇదంతా చేస్తున్నాడ‌నే ప్ర‌చార నేప‌థ్యం.. ఆయ‌న చేస్తున్న ప‌నుల‌తో అవున‌నే…

క‌విత‌కు స్వేచ్ఛ‌…! అన్నాచెళ్లెల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్న‌మా…? కేటీఆర్ దూకుడుకు క‌ళ్లెం వేసే య‌త్న‌మా…??

(Dandugula Srinivas) రేవంత్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉన్న‌స్వేచ్ఛ డిజిట‌ల్ పేప‌ర్‌లో క‌విత గురించి పాజిటివ్ వార్త రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీఆరెస్‌పై విరుచుకుప‌డే వార్త‌ల‌తో వ‌చ్చే పేప‌ర్‌లో అనుకోకుండా క‌విత గురించి కీర్తిస్తూ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది నిజంగా ఆమె ప‌ట్ల…

ఫామ్‌హౌజ్‌లో ఉంటే త‌ప్పు కాదు…! పెట్రోల్ బంక్ ప్రారంభిస్తే పాప‌మైందా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) 24Vastavam.in (7) ష‌రా మామూలుగా సీఎం రేవంత్ రెడ్డితో మ‌రోసారి బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆడుకున్న‌ది. మా కేసీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే.. ఈ సీఎం పెట్రోల్ బంకులు ప్రారంభిస్తున్నార‌ని ఎద్దేవా చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. నారాయ‌ణ‌పేట‌లో…

ఖ‌జానాకు కాసుల క‌ట‌క‌ట‌…! ఆర్థిక మంద‌గ‌మ‌నం..!! దారుణంగా ప‌డిపోయిన రియ‌ల్ ఆదాయం..! అప్పు పెరుగుతున్న‌ది… ఆదాయం త‌గ్గుతున్న‌ది..! కాగ్ తాజా నివేదిక‌లో వెల్ల‌డి…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ 9949774458 రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానా డీలా ప‌డింది. కాసుల గ‌ల‌గ‌ల లేక అప్పుల తిప్ప‌లు పెరుగుతున్నాయి. బ‌డ్జెట్ స‌మ‌యం ముంచుకొచ్చిన వేళ ఆర్థిక సంక్షోభం అంతే విధంగా త‌రుముకొస్తున్న‌ది.…

కేసీఆర్‌ను ప‌ట్టించుకోని మెయిన్ మీడియా….! అప్పుడు కేసీఆర్ పాట పాడిన మీడియా…!! ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది…! ఏడాది త‌రువాత జ‌రిగిన కేసీఆర్ ప్రోగ్రాంకు దొర‌క‌ని స్పేస్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీన్ రివ‌ర్స్ అయ్యింది. అప్పుడు మీడియాను గుప్పెట్లో పెట్టుకుని అంతా తానై న‌డిపించిన కేసీఆర్‌ను ఇప్పుడా మెయిన్ మీడియా ఒంట‌రిని చేసింది. ప‌ట్టించుకోలేదు. స్పేస్ ఇవ్వ‌లేదు. ఏదో అలా రాశామా అంటే రాశాం అని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.…

మీరు ప్రాణం తీశారు..! రేవంత్ ప్రాణం పోశాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌కు తెలియ‌కుండానే కేసీఆర్‌కు ప్రాణం పోశాడు. బీఆరెస్‌కు జ‌వ‌జీవాలందిస్తున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు. స్వ‌యంగా కేసీయారే ఒప్పుకున్న నిజం. ఏడాది ముగిసిన త‌రువాత ఫామ్‌హౌజ్ వీడాడు కేసీఆర్‌. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో (సారీ బీఆరెస్ భ‌వ‌న్‌)లో…

కేసీఆర్‌కు ఈట‌ల ఫోటో ఎల‌ర్జీ…! అందుకే ఆ స‌ర్కార్‌లో రేష‌న్‌కార్డులు ప్రింట్‌కాలే..! మ‌రి కేసీయారా ..! మ‌జాకా…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేళ్ల‌లో మ‌న‌కు రేష‌న్‌కార్డులెందుకు ప్రింట్ కాలేదు. గ‌తంలో కార్డులు వాటికి లామినేష‌న్‌లు.. దాంట్లో ఫ్యామిలీ ఫోటోలు ఉండేవి. మ‌రి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎందుకు ఫ్యామిలీ ఫోటోల‌తో రేష‌న్‌కార్డుల‌ను కేసీఆర్ స‌ర్కార్ ప్రింట్ చేయ‌లేదు. ఈట‌ల రాజేంద‌ర్ ఫోటో…

ఒక్క‌డే వెళ్లాడు..! క‌లిశాడు..!! వ‌చ్చాడు..!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మ‌ధ్య దూరం పెరిగింద‌ని వాస్త‌వం చెప్పిన క‌థ‌నాల నేప‌థ్యంలో ఇవాళ రాహుల్‌ను ఎట్ట‌కేల‌కు క‌లిశాడు రేవంత్‌. అదీ ఒక్క‌డే. ఎవ‌రూ లేరు వెంట. అలా వెళ్లి ఇలా వెళ్లి మాట్లాడి వ‌చ్చాడు. బ‌య‌ట‌కు వ‌చ్చి…

కేసీఆర్‌.. ! కేసీఆర్‌.. !! కేసీఆర్‌…!!! టార్గెట్ కేసీఆర్‌… జోరు పెంచిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి దాకా రా బ‌య‌ట‌కు… వ‌స్తావా రావా…. నీకెందుకు ఫామ్ హౌజ్లో పండుకుని ప్ర‌తిప‌క్ష పాత్ర అన్నాడు రేవంత్‌. ఇక కేసీఆర్ బ‌య‌టకు వ‌స్తున్నాడ‌ని తెలిసి స్వ‌రం మార్చాడు. దూకుడు పెరిగింది. మాట‌ల దూకుడు జోరందుకుంది. ఏ మీటింగు…

ఢిల్లీ గ‌ల్లీకి గ్యాప్‌..! మ‌రోసారి రాహుల్ సీరియ‌స్‌.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. ముఖ్య‌మంత్రికి అంద‌ని స‌మాచారం.. బీసీల కుల‌గ‌ణ‌న‌పై గుస్సా… స్థానిక ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ (సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు) 9949774458 ఢిల్లీలో రాహుల్ గాంధీ మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై సీరియ‌స్ అయ్యారు. వ‌రంగ‌ల్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. రాహుల్ వ‌చ్చేది పోయే స‌మాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేర‌లేదు. బీసీ కుల‌గ‌ణ‌న‌పై ఆయ‌న అసంతృప్తి…