Tag: bjp

మునుగోడులో ముంచి…. వీడియో విడుద‌ల‌తో బ‌ట్ట‌లిప్పి…. భార‌త‌దేశం మొత్తం తెలంగాణ వైపు… కేసీఆర్ బీఆరెస్‌కు స‌క్సెస్‌కు తొలి ఆరంభం…..

జాతీయ‌రాజ‌కీయాలు చేయాల‌ని కేసీఆర్ త‌లంచిన ముహూర్తం, స‌మ‌యం, సంద‌ర్భం బాగున్న‌ట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొన‌గాడు ఎవ‌రూ లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చిన‌ట్టుంది. బీఆరెస్‌కు నామ‌క‌ర‌ణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మునుగోడు ఉప ఎన్నిక‌… ఇక…

న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయినీ…..అస‌లు క‌థ ఈ నైట్‌కే.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ అంచ‌నాలే.. ఎవ‌రెంత‌..? ఎవ‌రికెంత‌..? ఎవ‌రికెయ్యాలి…? దేన్నీ గెలిపించాలి..? డిసైడ్ అయ్యేది ఈ రాత్రే…..

న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయినీ… క‌మ్ముకు వ‌చ్చిన ఈ మాయ‌నీ.. ఓ సినిమాలో పాట ఇది. ఇది అచ్చం ఎన్నిక‌ల స‌మ‌యానా… పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓట‌ర్ల‌కు క‌రెక్టుగా న‌ప్పుత‌ది.. ఓట‌ర్లే కాదు లీడ‌ర్ల‌కూ దీన్ని ఆపాదించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణ‌పై వాలిన గ‌ద్ద‌లు.. విచ్చిన్నానికి విఫ‌ల‌ప్ర‌యోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌క్రియ పై దేశ‌వ్యాప్త చ‌ర్చ‌… కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక

నాడు చంద్ర‌బాబు రేవంత్‌ను ప్ర‌యోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్ట‌ప‌గ‌లు ఓటుకు నోటుకేసులో నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌ను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్న‌మైంది. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు మ‌ళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాల‌కు…

నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజ‌గోపాల్ రెడ్డికి ఓట‌మి ద‌డుపు జ్వ‌రం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బ‌జ్జీలు..

రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…

ఏది నిజం…? ఏది ఫేక్‌..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్‌…. తిప్పికొట్టిన స‌ర్కార్‌…

కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… క‌లిసి ఓ వార్త‌ను నిన్న‌టి నుంచి వైర‌ల్ చేసి వ‌దిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారార‌ని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…

జ్వ‌ర‌మొస్తే అది డ్రామానే అంటారా..? మీతో చ‌చ్చే చావొచ్చింది… ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితే లేదా…? ఇది బీజేపీ డ్రామా అంటూ ఆడుకుంటున్న టీఆరెస్ సోష‌ల్ మీడియా….

ఏవి డ్రామాలు… ? ఏవి నిజాలు..? ఎవ‌రిని న‌మ్మాలి..? ఎవ‌రు చెప్పింది వినాలి..?? జ్వ‌రం నిజ‌మేనా…? అనారోగ్యం వాస్త‌వ‌మేనా…?? ఇది సానుభూతి కోస‌మా..? వాళ్ల‌కిది అల‌వాటేనా..?? ఓట‌ర్ల సానుభూతి కోస‌మా..? ఓట్లు రాల్చుకునేందుకేనా…?? పాపం ..! బీజేపీ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది.…

మునుగోడు చుట్టూ నోట్ల క‌ట్ట‌లు… పోలీస్ చేతికి చిక్క‌కుండా గూటికి చేరేదెట్టా…? ఇంటెలిజెన్స్ రిపోర్టుతో బీజేపీ ఫండింగ్ మునుగోడుకు చేర‌కుండా అష్ట‌దిగ్భంధ‌నం… ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప‌ట్డుబ‌డ్డ బీజేపీ క్యాష్‌..

కోట్ల రూపాయ‌లు గూటికి చేరాల్సి ఉంది. మునుగోడు చుట్టూ అవి ఇప్ప‌టికే డంపింగ్ అయి ఉన్నాయి. వాటిని అదును చూసి మునుగోడుకు చేర్చాల‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ప్ర‌భుత్వం వీటిని ప‌ట్టుకునేందుకు పక‌డ్బందీ చెకింగ్…

బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న దిశ‌… వెలుగు త‌ర్వాత బీజేపీ ప‌త్రిక‌ల లిస్టులో చేరిన దిశ …. కాంగ్రెస్‌ను కాద‌ని బీజేపీని ఎత్తుకోవ‌డమెందుకు..? పాపం కాంగ్రెస్‌.. డ‌బ్బులు లేవు.. మీడియా స‌పోర్టూ లేదు..

పార్టీకొక పేప‌ర్… ఛాన‌ల్ వెనుక ఒక పార్టీ. ఇప్పుడంతా అదే ట్రెండ్‌. మీడియా అంటేనే అంత‌. ఏదో ఒక పార్టీ స‌పోర్టు లేకుండా ప‌నిచేయ‌వు. కొన్ని తెల‌య‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ ఏదో తంటాలు ప‌డ‌తాయి. కొన్ని బొక్క‌లు మెడ‌లేసుకుంటాయి. అధికార పార్టీ…