బిచ్చగత్తెను కూడా పట్టుకోలేని ఇందూరు పోలీసులు…
నిజామాబాద్ జిల్లా కేంద్రం నాల్గో టౌన్ పరిధిలో లక్షన్నర రూపాయలు కలిగిన బ్యాగును ఎత్తుకెళ్లిన బిచ్చగత్తెను 24 గంటలు గడిచినా పోలీసులు పట్టుకోలేకపోయారు. పెర్కిట్ గ్రామానికి చెందిన గంగామోహన్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్ కోసం…
మహారాష్ట్రలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి…. బీ అలర్ట్….?
మళ్లీ రాష్ట్రానికి మహా ముప్పు పొంచి ఉందా? మూడో వేవ్‌కు దారి తీస్తుందా? ఉన్నట్టుండి మహారాష్ట్రలో కేసుల పెరుగుదల దేనికి సంకేతం.. మళ్లీ ఇప్పుడు అలర్ట్‌గా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్టు భావించాలా? ఇప్పుడు మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్…
అప్పుడు ఎడ్లు.. ఆ తర్వాత ట్రాక్టర్… ఇప్పుడు ‘పవర్ వీడర్…’
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయరంగంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. నూతన సంస్కరణలతో కొంగొత్త విధానాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధునాతన వ్యవసాయ సాగు విధానాలను అలవాటు చేసుకుంటున్నారు. మార్కెట్లో వస్తున్న పెనుమార్పులకనుగుణంగా…
ఇంకా నయం..ఈ బస్సు ఇందల్వాయి అడవుల్లో ఆగిపోలేదు… (‘వాస్తవ’ చిత్రం..)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజధాని ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌరస్తా వద్దకు రాగానే బస్సు మొరాయించింది. గంట సేపు ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఇంకా నయం..…
నా మూడేండ్ల కిందటి అతిశయోక్తి… మళ్లీ సాక్షాత్కరించి.. శోషొచ్చేలా చేసి..
మహా నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. ఆరోగ్య రాజధానిగా మన హైదరాబాద్. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది. మూడేండ్ల కింద కేసీఆర్ అసెంబ్లీలో ఈ మాట చెప్పాడు. అప్పుడు ఓ జర్నలిస్టుగా నేను ఈ…
నమస్తే తెలంగాణ ఎడిటర్‌పై… గెంటివేత ఉద్యోగుల నిరసనాస్త్రం
(మీడియా గాధలు – 1) నమస్తే తెలంగాణ పత్రిక పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఏదో వార్తకు ఇది కేంద్రబిందువుగా మారుతూ వస్తున్నది. కొత్త ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి ఇందులో. కీలక…
ప్రైవేటు టీచర్లకు రెండు వేల భృతి .. మూడు నెలల మురిపెం…
ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల బతుకులు మళ్లీ అగమ్యగోచరంగా మారాయి. కరోనాతో ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమవుతన్న నేపథ్యంలో నిర్వాహకులు కొద్ది మంది టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగం లేక, జీతాలు రాక.. అవే ఇబ్బందులు ఇంకా…
కరోనా చంపదు.. భయం చంపుతుంది. వేవ్ లు రావు, కేసులు పోవు..
రెండో వేవ్ నేర్పిన పాఠాలు – గ్రహించకపోతే మరో సారి ఉపద్రవం తప్పదు . రెండో వేవ్ లో మన దేశం లో మరణాలు ఎక్కువ జరిగాయి అనేది నిర్వివాదాంశం . “ప్రభుత్వ లెక్కలు తప్పు , ప్రకటించిన దాని కంటే…
రాజకీయ గురువు ఈటల పై శిష్యుడి ఫైట్….
హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ సమీకరణలు రోజురోజుకూ మారుతున్నాయి. ఉద్యమ కారుడిగా, బీసీ నేతగా అక్కడ మంచి గుర్తింపున్న ఈటలకు అదనంగా సానుభూతి తోడైంది. ఈ క్రమంలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నాడు. అభ్యర్థిని ఎవరిని పెట్టాలా అనే దానిపై…
తీన్మార్ మల్లన్న అరెస్టుతో సెల్ఫ్ గోల్ అయ్యామా?
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు చేశారో తెలియదు గాని కచ్చితంగా అది మన సెల్ఫ్ గోల్…వాని అరెస్ట్ వెనుక,వాని ఆఫీస్ పైన రైడ్ సంఘటనలో టీఆరెస్ పార్టీ కి సంబంధం మాత్రం లేదనేది సుస్పష్టం!!! వాణ్ణి ఇబ్బంది…
