రెండు రాష్ట్రాలు ‘కలవాల’ట.. అలా ఉద్యమం వస్తే తనే ముందుంటాడట…
“ఏమైందీ తెలంగాణ ఉద్యమకారుడికి?” ఆయన పేరు కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వాడు. చైతన్యం సోయి ఉన్నవాడు. ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. అధికార పార్టీయైన, మరేపార్టీయైనా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, వ్యవహరించినా, సోషల్ మీడియా వేదికగా కడిగిపాడేసేవాడు.…
రెండు లక్షల ఉద్యోగాలు, 33 నెలల నిరుద్యోగభృతి ఇవ్వాలి.
భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో, రెండు రోజులుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిరసనలు నిర్వహిస్తున్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ…
ఇక తాను ఆటకు పనికిరాననుకున్నాడు…
ఒలంపిక్ క్రీడల్లో 130 కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గోల్డ్‌మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఈ స్థాయికి రావడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడు. ఒక దశలో ఇక తను ఆటలకు పనికిరానని డిసైడయ్యాడు. పడిలేచిన కెరటంలా అనుకున్న లక్ష్యం…
విదేశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్…
ప్రభుత్వం విదేశాలకు వెళ్లే వారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది. మొదటి డోస్‌తో పాటు 28 రోజుల్లోనే రెండవ డోసు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌కు మధ్య 28 రోజుల వ్యవధి ఉంటేనే విదేశాలకు అనుమతినిస్తుండడంతో ప్రభుత్వం ఈ…
హుజురాబాద్ వ్యూహాలు సిద్ధిపేట్ నుంచి….
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ హరీశ్‌రావును ఇంచార్జీగా నియమించడంతో తన వద్దకు హుజురాబాద్ క్యాడర్‌ను, నాయకులను రప్పించుకుంటున్నాడు. ఇక్కడే మంతనాలు జరుపుతున్నాడు. నిత్యం హుజురాబాద్ నుంచి సిద్ధిపేట్‌కు హరీశ్‌రావును కలిసేందుకు టీఆరెఎస్ నాయకులు బయలుదేరుతున్నారు. ఆర్థిక లావాదేవిలు, ఖర్చులు,…
ఇది చూసి మన సీఎం ఎంత ఖుషీ అవుతాడో?
ఇలాంటి వార్త చూస్తే మన సీఎం సారుకు ఎంత సంతోషమో. ఎవరి కాళ్ల మీద వారు నిలబడి ఏదో ఒక పని చేసుకుంటే అంతకు మించిన ఆనందమేముంటుంది? చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలొస్తాయా? ఇలా ఏదో ఒక చిన్నపాటి వ్యాపారమో, ఓ ప్రైవేట్ ఉద్యోగమో…
పాము పాలు తాగదు… ఎంత మందికి తెలుసు?
ఔను పాలూ, నీళ్ళూ (పక్షులూ, క్షీరదాల లాగా) తాగవన్నది, తాగలేవన్నది నిజమే, అందులో ఏ అనుమానాలు అక్కరలేదు.. పాములు మనలాగా లేదా ఇతర జంతువుల లాగా… నీటిని లేదా పాలను పీల్చుకుని తాగలేవు. ఎందుకంటే వాటి నాలుక, పెదవులు మరియూ వాటి…
రైతుబీమాకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో సర్కార్…
పథకాల అమలులో గొప్పలు చెప్పకుంటూ దేశంలో మేమే నంబర్ వన్ అని అనిపించుకునేందుకు తంటాలు.. తపత్రాయాలు పడే కేసీఆర్.. ఆ పథకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేక అవస్థలు పడుతున్నాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కనీయడం లేదు. చాలా తేలివిగా…
చీమలు పెట్టిన పుట్టలో పాములు….
(మీడియా గాధలు-2) చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనయట్లు.. పామరుడు తగు హేమంబు కూడబెట్టినా.. భూమీశుల పాలుజేరు భువిలో సుమతి..! అది ఓ పత్రిక. అన్ని పత్రికల్లాగే అదీ అంతే. ఉద్యోగులుంటారు. పోతారు. తీసేస్తారు. కీలక విభాగాల్లో ఇన్‌చార్జిలు మారుతుంటారు. కొత్తవాళ్లొస్తూ ఉంటారు.…
ఏం ఉదారత దయన్నా…! నిజంగా నువ్వు గ్రేట్…
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. అందరు ముద్దుగా దయన్నా అని పిలుచుకుంటారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిసి తన ఫౌంహౌజ్‌కు వచ్చిన రైతుబంధు 1.45 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు. నిజంగా దయన్నా నువ్వు గ్రేట్.…
