నిన్నటి దాకా ఒకలెక్క‌… ఇయాల్టి నుంచి ఒక‌లెక్క‌…

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత తొలిసారిగా పెట్టిన ఇంద్ర‌వెల్లి ద‌ళిత దండోరా వేదికగా చేసిన గ‌ర్జ‌న ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఊపును తెచ్చింది. కేసీఆర్ ద‌ళిత‌బంధు ద్వారా ద‌ళితుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలో రేవంత్ సైతం…

ఆంధ్రా క‌లెక్ష‌న్స్ అదుర్స్‌… తెలంగాణ‌లో బెదుర్స్‌…

సినిమా థియేట‌ర్లు తెరిచినా తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. దాదాపు ప‌ద‌కొండు రోజులుగా థియేట‌ర్ల‌లో సినిమాలాడుతున్నాయి. కానీ 30శాతం కూడా జ‌నాలు వెళ్లి చూడ‌డం లేదు. దీంతో థియేట‌ర్ల య‌జ‌మానులు, డిస్ట్రిబ్యూట‌ర్లు నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకు జ‌నాలు రావ‌డం…

టీఆరెఎస్ సోష‌ల్ మీడియాలో సిద్దిపేట చిచ్చు…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆరెఎస్ సోష‌ల్ మీడియాను విస్తృతంగా వాడుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. దుబ్బాక‌లో జ‌రిగిన లోపాల‌ను, లోటుపాట్ల‌ను స‌మీక్షించుకుంటున్న‌ది. హ‌రీశ్‌రావు హుజురాబాద్ ఇంచార్జీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డంతో సిద్దిపేట్ నుంచే మంత్రాంగాన్ని న‌డిపిస్తున్నాడు. నేత‌ల‌ను అక్క‌డికి పిలిపించుకుని…

మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు.. ఒక్క గెలుపు కోసం కోటి తిప్ప‌లు…

కూటి కోసం కోటి తిప్ప‌లంటారు. ఈ ఇద్ద‌రు మంత్రుల ప‌రిస్థితి చూస్తే ఒక్క గెలుపు కోసం కోటి తిప్ప‌లు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ రావుల‌కు హుజురాబాద్ ఎన్నిక ఓ అగ్ని ప‌రీక్ష‌లా మారింది. కేసీఆర్…

ఫైల‌ట్ ప్రాజెక్టుల‌న్నీ హుజురాబాద్‌కే.. రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌య్యేనా?

కొత్త ప‌థ‌కాల అమ‌లు.. పాత ప‌థ‌కాల ప‌రుగులు.. గ‌వ‌ర్న‌మెంట్ ఈ మ‌ధ్య కాలంలో తీసుకుంటున్న‌, తీసుకోబోయే నిర్ణ‌యాలేవైనా అవి హుజురాబాద్ కేంద్రంగా చ‌క్క‌ర్లు కొట్టేటివే. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఇక్క‌డే ఫైల‌ట్ ప్రాజెక్టుగా కేసీఆర్ అమ‌లు చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను…

“గోముఖ వ్యాఘ్రం” ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ పేరు చాల మంది వినే ఉంటారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రభుత్వ పదవిలో ఉంటూ, సర్కారు జీతం తీసుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేరోస్ పేరుతో ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుంటూ పనిచేస్తున్న వ్యవస్థ…

‘న‌మ‌స్తే’ను న‌మ్ముకున్న‌వాళ్ల‌ను న‌ట్టేట ముంచి…క‌రోనా క‌న్నా క‌ర్క‌శం ఈ కృ.తి…

ఆది నుంచి న‌మ‌స్తే తెలంగాణ‌లో కొన‌సాగిన వారిపై క‌త్తిక‌ట్టాడు కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి. వెంటాడి, వేటాడి వారిని జీవితాల‌ను చెల్లాచెద‌రుచేసిన త‌ర్వాత గానీ నిద్ర‌పోలేదు. అప్పుడు గానీ అత‌ని మ‌న‌స్సు శాంతించ‌లేదు. అంతే పాత‌వారంతా.. పాతుకుపోయిన‌వారిగా, అక్ర‌మార్కులుగా చీత్రీక‌రించాడు. కొత్త…

హ‌రీశ్‌కు ‘దుబ్బాక’ గుణ‌పాఠాలు.. సోష‌ల్ మీడియా పై న‌జ‌ర్‌…

హ‌రీశ్‌రావు… ఓ ట్ర‌బుల్ షూట‌ర్‌. క‌ష్ట కాలంలో పార్టీని గ‌ట్టెక్కించే తెలివి తేటలు, చాతుర్యం ఉన్న నేత‌. కేసీఆర్ కు పార్టీ ఆపత్కాలంలో ఉంద‌నగానే ట‌క్కున గుర్తొచ్చే నాయ‌కుడు హ‌రీశ్ రావు. ఏదైనా ప‌ని అప్ప‌గిస్తే, బాధ్య‌త భూజానికెత్తితే అవిశ్రాంతంగా పోరాడి…

తీన్మార్ మ‌ల్ల‌న్న జ‌ర్న‌లిస్టు ముసుగులో ఉన్న ఓ బ్లాక్ మెయిల‌ర్‌…

సండే ఉద‌యం… సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, మిత్రుడి ఫోన్‌… క్షేమ స‌మాచారాల‌న్నీ అడిగిన త‌ర్వాత‌… మీడియా గురించి వ‌చ్చింది చ‌ర్చ‌. “వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నాశనమై పోయాయ‌బ్బా…?” అన్నాడు. అర్థం కాలేదు. మ‌ళ్లీ ఆయ‌నే అన్నాడు. “తీన్మార్ మ‌ల్ల‌న్న అనేటోడు జ‌ర్న‌లిస్టు ముసుగులో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో…

“న‌మ‌స్తే”లో మూడు కుర్చీలాట‌..

చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాముల‌కిరువైన‌య‌ట్లు…. క‌ష్ట‌ప‌డి ప‌త్రిక‌ను నిల‌బెట్టి, దాని ల‌క్ష్య సాధ‌న‌లో ముందుకు పోతున్న త‌రుణంలో కొత్త‌గా వ‌చ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్త‌నం న‌డుస్తున్న‌ది. న‌డిమంత‌ర‌పు సిరితో క‌న్నుమిన్ను కాన‌రాకుండా ఉన్నారు. గ‌త చ‌రిత్ర‌తో వారికి ప‌నిలేదు. ఇప్పుడు…