DISHA: ‘దిశ’ కుట్ర‌లెవ‌రివి…? బాధితులెవ‌రు..? ప్ర‌తిష్ఠను ఎవ‌రు దిగ‌జార్చుతున్నారు…? వాస్తవాలేంటి.. ??

దిశ డిజిట‌ల్ ప‌త్రిక‌పై ఏవో శ‌క్తులు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జారుస్తున్నాయ‌ని ఎడిట‌ర్ మార్కండేయ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. ఇదిప్పుడు మీడియా స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అస‌లేం జ‌రుగుతుంది..? దీనిపై ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది…? యాడ్స్…

Govt.Hospitals: క‌లెక్ట‌ర్లు తండ్లాడుతున్నారు.. మ‌న లీడ‌ర్ల‌కే న‌మ్మ‌కం లేదు…

స‌ర్కారు ద‌వాఖానల్లో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు క‌లెక్ట‌ర్లు బాగానే కృషిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వీటిపై న‌మ్మ‌కం సన్న‌గిల్ల‌కుండా సేవ‌లు మ‌రింత మంచిగా అందేలా వారు కూడా ఇక్క‌డే వైద్య చికిత్స‌లు చేసుకుంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. మొన్న ఖ‌మ్మం అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, తాజాగా…

Namasthe Telangana: ఇలాంటి తప్పుల వల్ల నమస్తే తెలంగాణ పత్రిక క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది.

న‌మ‌స్తే తెలంగాణ గురించి ఓ పాఠ‌కుడు.. ఓ అభిమాని పంపిన లేఖ‌.. య‌థాత‌థంగా.. …………………………………………………………………………………………………. మన రాష్ట్రం…మన పత్రిక పేరుతో ఆవిర్భావం చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో నిజామాబాద్ ఎడిషన్ లో చాలా తప్పులు చోటు చేసుకుంటున్నాయి. 9వ తేదీన కామారెడ్డి…

ALLU ARJUN: ఇంత క‌క్కుర్తి ఏలా బ‌న్నీ… యాడ్ పైస‌ల కోసం ఆర్టీసీని చీప్ చేసే చీప్ టేస్ట్ నీది…

క‌నీసం సోయి ఉండాల‌. పైస‌లిస్తున్నార‌న‌గానే వెనుకా ముందు ఆలోచించుడు లేదు. అస‌లు ఆ యాడ్ కంటెంట్ ఏందో తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చెయ్య‌లేదు బ‌న్నీ. బాగ‌నే సంపాదిస్తున్నావ్ క‌దా బై. మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా? నీ యాడ్…

Jr.NTR: బిగ్‌బాస్ క‌న్నా.. కోటి రెట్లు మేలు… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు….

ఎవ‌రు మీలో కోటిశ్వ‌రులు… జూ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాం రోజు రోజుకు ఎక్కువ మందిని ఆక‌ట్టుకుంటున్న‌ది. మొద‌ట్లో ఎన్టీఆర్ ఈ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేక‌పోయాడు. ఇప్ప‌డైతే కంటెస్టెంట్ల ఆటాడుకుంటున్నాడు. ఆట‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇంటిల్లిపాదికీ ఇదిప్పుడో ఆట…

Dharna Chowk : కాల‌ద‌న్నిన ధ‌ర్నా చౌకే కేసీఆర్‌కు దిక్కైంది.. త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇంక స‌మ‌స్య‌లెక్క‌డివి..? ఆందోళ‌న‌లెందుకు? ధ‌ర్నాలు అవ‌సర‌మా..? దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్య‌మం చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఉద్య‌మ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ ధ‌ర్నా చౌక్ మీద ప‌గ‌బ‌ట్టాడు. ఎవ‌డు బ‌డితే ఆడు ఈడికి రావాలె. టెంట్…

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

CM KTR: కేటీఆర్‌ను సీఎం చేయాలంటే హ‌రీశ్‌ను చేర‌దీయాలె.. అందుకే ఈ ప్ర‌యార్టీ….

కేటీఆర్‌ను సీఎం చేయ‌డం ప‌క్కా. ఇది కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆలోచ‌న‌. కానీ ముహూర్త‌మే క‌ల‌సి రావ‌డం లేదు. ఒక‌టి కాక‌పోతే మ‌రొక‌టి ఏదో ఒక‌టి ఆటంకం వ‌స్తూనే ఉంది. ఆఖ‌రికి మార్చిలో యాదాద్రి ఘ‌ట్టం పూర్త‌వ‌గానే ఈ తంతు కానిచ్చేస్తాడు…

Tula Uma: ఈట‌ల గెల‌వ‌క‌పోతే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేదాన్ని…

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర‌న్న వైపే ఉన్నారు. కానీ చివ‌రి రెండు రోజులు డ‌బ్బులు పంచారు విప‌రీతంగా… ఒక్కొక్క‌రికి ఆరువేలు.. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి. ప‌ది మంది ఉన్న ఇంటికి అర‌వై వేలొచ్చాయి. ఒక…

Health Minister HARISH: ఆరోగ్య మంత్రి హ‌రీశ్‌… ఆది నుంచి ఈ శాఖ అనాధే..

ఆరోగ్య శాఖను మంత్రి హ‌రీశ్‌కు అప్ప‌గించాడు సీఎం కేసీఆర్. అస‌లు ఈ శాఖ అంటేనే ప్ర‌భుత్వానికి పెద్ద జోక్‌గా మారిన‌ట్టుంది. అంత‌కు మించి నిర్ల‌క్ష్యం కూడా ఉన్న‌ట్టుంది. ప్ర‌జారోగ్యం అంటేనే ప్ర‌భుత్వాల‌కు ప‌ట్ట‌నట్టుంది. ఏ పార్టీ స‌ర్కారులో ఉన్నా.. ఈ శాఖ…