KTR-PADDY: వరి ఎప్పటికైనా మీకు భారమే కేటీఆర్…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భవిష్యత్తులో ఏం చేస్తారు..? రాజకీయాలు ఎన్నో రోజులు నడవవు..
ఇప్పడంతా వరి రాజకీయం నడుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ రకంగా మేలు చేసినట్టే. కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారన్నట్టు కేసీఆర్ సంబరపడ్డాడు. ఎందుకంటే.. ఏడాది కిందటే వరి వేయొద్దని, మేం…
Kavitha: రైతు దీక్షకు కవితక్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్..?
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో, కలెక్టరేట్ల వద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్షలకు దిగనుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమని చెప్పిన నేపథ్యంలో .. ఈ సీజన్‌లో వరి వేయొద్దని కేసీఆర్ రైతులకు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…
Brahmanandam:పాపం.. బ్రహ్మానందం ఇలా అయ్యాడు చివరికి. ఇక లిమిటెడ్ సినిమాలకే పరిమితం.. హాస్యపాత్రలకు దూరం…?
హాస్యనటుడు బ్రహ్మానందం నటిస్తే చాలు ఆ సినిమా హిట్టు. అతను లేకుండా ఏ పెద్ద హీరో కూడా సినిమా తీసేవాడు కాదంటే అతిశయోక్తి లేదు. మంచి హాస్య నటుడు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ రంగాన్ని ఏలాడు. రాజేంద్రప్రసాద్ తర్వాత…
KCR CINEMA: తెలంగాణ దేవుడు…. మరీ ఇంతలా మోశేశారేంట్రా బాబు.. ఆ పేరే ఆ సినిమాకు మైనస్
కేసీఆర్ మీద తీసిన పేరు తెలంగాణ దేవుడు. శ్రీకాంత్ మెయిన్ రోల్ చేశాడు. ఈ రోజే రిలీజ్. ఎలా ఉందో చూసేందుకు ఈ ట్రయిలర్ చాలు. అమ్మో.. మామూలుగా లేదు. అసలు ఆ పేరే ఈ సినిమాకు మైనస్. మరీ డాక్యూమెంటరీ…
Dharna Chowk: ప్రతీ తప్పుకూ ఇలా జవాబు వెతుక్కోవాలి.. తప్పును సమర్థించుకునేందుకు అబద్దాలూ వెతుక్కోవాలి…
ధర్నా చౌక్ ఇప్పుడు వార్తల్లో అంశం. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ అంటే తెలియనివారుండరు. అంతలా ఫేమస్ ఇది. అక్కడ ఏ ధర్నాకు పిలుపిచ్చినా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వెళ్లి పాల్గొంటారు. హైదరాబాద్ చూడని ఎంతో మంది ధర్నా…
ఈ రోజు ఆ ఇంట్లోకి సరకులు వెళ్లవు. శవమే వెళ్తుంది. ఖర్చులకు పైసలు రావు.. కళేబరమే వస్తుంది..
బతుకుపోరాటంలో అలసిసొలసి ఆగిన గుండె మిట్ట మధ్యాహ్నం ఆకలి దంచుతుంది. రొట్టెలు చేసే కోలలు, పిండి రుబ్బే గుత్తి, పీటలు మార్కెట్లో అమ్మేందుకు తెచ్చినవి ఇంకా గిరాకీ రాలేదు. నీళ్లు తాగి అరుస్తున్నాడు. జనాలను తనవైపుకు తిప్పుకునేందుకు ఆరిపోతున్న నోటితో గట్టిగా…
Health Minister Harish: ‘ఆరోగ్యం’ పై హరీశ్ నజర్… ఆగమాగమైన శాఖను గాడిలో పెట్టడమే అసలు రోగానికి మందు…
మొన్నటి వరకు ఎవరూ దిక్కులేరు ఆ శాఖకు. మొన్నటి వరకు ఏంది..? అసలు మొదటి నుంచీ దిక్కుమొక్కూ లేని శాఖ ఏదైనా ఉందంటే.. అది కీలకమైన ఈ ఆరోగ్య శాఖే. ఇంత కీలకమైన శాఖపై ఈ ప్రభుత్వమే కాదు.. ఏ సర్కారైనా…
Political Paddy: వరి పై పోటాపోటీ పోరాటాలు.. ఈ రెండు పార్టీలతో రైతుకు ఒరిగేదేం లేదు.. రాజకీయాలు తప్ప…
ఎవరి రాజకీయాలు వారివి. వరి రైతు ఇప్పుడు ఇరు పార్టీలకు ఓ ముడి సరకు. రాజకీయ మైలేజీకి ఈ రెండు పార్టీలకు రైతు ఓ ఇంధనం. అధికార పార్టీ రేపు అన్ని నియోజకవర్గాల్లో, కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం…
Namasthe Telangana: ఎడీవీటి ఉద్యోగుల మెడకు మెండి బకాయిలు.. వసూలు చేయనందుకు జీతాల్లో కోత.. ఉద్యోగుల రాజీనామా బాట….
నమస్తే తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాలు తీసేసే కొత్త ట్రెండ్ మొదలయ్యింది. మొన్నటి వరకు సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బ్యూరో ఇన్‌చార్జిలను అందరినీ బదిలీల పేరుతో బలి చేసిన మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ఏడీవీటీ టీంపై పడింది. ఐదారేండ్లుగా పేరుకుపోయి.. మొండి బకాయిలుగా ఉన్న…
Gellu Srinivas Yadav: గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆటలో కరివేపాకు..
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓ మంచి అవకాశం వచ్చిందనుకున్నారంతా. ఇక ఉద్యమకారులకు, యువతకు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మరించినంక గెల్లు గెలువకపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్కడ సీన్ రివర్సయ్యింది.…
