KCR: అవును.. దళితుడ్ని సీఎం చేస్తానన్న చెయ్యలే.. అయినా ప్రజలు మళ్లా మమ్మల్నే గెలిపిచిర్రు కదా..
అబద్దం ఆడినా.. నిజం చెప్పినా.. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా చెబితే అది కచ్చితంగా జరుగుతుందని అనిపించేలా ఆయన మాటలుంటాయి. అలా నమ్మబలుకుతాడు. అది అప్పటి అవసరం. కానీ ఆ తర్వాత అవసరాలు మారొచ్చు. ఆడిన మాట తప్పొచ్చు. అలా మాట…
KCR: కేసీఆర్ పక్కదారి…బీజేపీ ఇక్కడ లేదంటూనే.. బండి మాటలకు అంతలా స్పందించడమేలా..?
అసలు సమస్య. వరి వేయాలా వద్దా..? వద్దన్నారు. కేంద్రం వద్దన్నదని చెప్పాడు కేసీఆర్. ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ఇప్పటికే రైతులందరికీ చెప్పామన్నారు. కానీ ఇప్పటికీ రైతులకు ఇతర పంటలు ఏం వేసుకోవాలో సరైన అవగాహన లేదు. ప్రభుత్వం ఇన్సింటీవ్స్ ఇస్తామని…
Kcr Pressmeet: మీక్కూడ ఉండాలకదనయ్యా జ్ఞానం…. సీఎంను ప్రశ్నలడిగేటప్పుడు జర ఆలోచించుకోండ్రి జర్నలిస్టులూ…
ఏ ఊకో.. బోడిముండ తలాతోకలేని వాదన… నీకు కూడా ఉండాలకదనయ్యా జ్ఞానం.. ఏది వడితే అది అడుగుతవ.. ముందు చెప్పు దీనికి ఆన్సర్..? ఎవడా నిపుణుడు..? ఎవడా విపక్షం..? చెప్పు వాని పేరు చెప్పు…? ఇలా సీఎం కేసీఆర్ దబాయించింది… బెదిరించింది..…
KCR: కేంద్రంపై కేసీఆర్ విశ్వరూపం… హుజురాబాద్ ప్రస్టేషన్ ప్రకంపనలు.. స్టేట్ బీజేపీపై నిప్పులు..
కేసీఆర్ ఎట్టకేలకు ముసుగు తీశాడు. కేంద్రంలో దోబూచులాటకు తెర తీశాడు. బీజేపీతో లోపాయికారిగా ఉన్న దోస్తానాకు కటీఫ్ చెప్పాడు. బండి సంజయ్‌పై నిప్పులు చెరిగాడు. యాసంగిలో వరి వేయొద్దు అనే ఇష్యూ పై రాష్ట్రంలో రాజుకున్న నిప్పు కేసీఆర్‌ను మండించింది. అగ్గిపిడుగయ్యాడు.…
Sharmila: వలస బతుకులు.. వలస రాజకీయాలు….ఎవరి పొట్టతిప్పల వారిది.
తెలంగాణోళ్లు బొంబాయి.. దుబాయ్ వెళ్తారు పొట్టచేతబట్టుకుని. రాయలసీమలో ఉన్న కూలీలు తెలంగాణ కొస్తరు కూలీ పనులకు. కరువు పరిస్థితులు ఎక్కడైనా ఒక్కటే. రాయలసీమోళ్లు మనదగ్గరికొచ్చిర్రు కదా అని మనోళ్లంతా ఓ వెలిగిపోతున్నారు.. ధనవంతులు అని మనం సంబరపడితే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు.…
Eatala Rajender : పెరుగుట విరుగుట కొరకే… ఇలా చేసే టీఆరెస్‌లో దెబ్బ పడ్డది.. ఇప్పుడు బీజేపీలో…
ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో గెలవడం అంత మామూలు విషయమేమీ కాదు. ఇది ఎవ్వరూ కాదనలేని విషయమే. అధికార పార్టీ ఇంత శ్రమకోర్చినా.. ఈటల బయటపడ్డాడు. కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఉద్యమకారులు కలిసొచ్చారు. దళితబంధు టీఆరెస్ కొంపముంచింది… కారణాలేమైనా కానివ్వండి.. ఈటల గెలుపు ఓ…
టీఆరెస్, బీజేపీ రాజకీయంలో వరి రైతు ఉరి. ఈ ఇద్దరికీ పరిపక్వత లేదు.. ప్లానింగ్ అసలే లేదు..
టీఆరెస్ ఉద్యమ పార్టీ కావొచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఇది చాలా సార్ల రూడీ అయ్యింది. ఏదో చేయాలనుకుని ఏదో చేస్తుంటుంది. క్లారిటీ ఉండదు. కొన్ని ప్రయోగాలు ఫలిస్తాయి. కొన్ని వికటిస్తాయి. అంతే.. కానీ అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామనే…
Paddy: వరిపై తేల్చరేమీ…? …? వెయ్యాలా వద్దా..?? సీఎం ఏం చెప్తాడు..? అన్ని ప్రశ్నలే.. సమాధానాల్లేవ్…
హుజురాబాద్ ఫలితాల తర్వాత ప్రభుత్వం నిస్తేజంలోకి వెళ్లిపోయింది. కదలికలేమీ లేవు. ఇంకా తేరుకోనట్టుంది బహుశా. సీఎం కేసీఆర్ రేపు ఫామ్ హౌజ్ వీడనున్నాడు. పాలమూరుకు వెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు. కేటీఆర్ సిరిసిల్లా పర్యటనతో యాక్టివ్ అవుతున్నాడు. 9న…
Namasthe Telangana: ఇలాంటి కథనాలిస్తే మన పత్రికనెవరు చదువుతారు..? మారుదాం.. మార్చుదాం…. తత్వం బోధపడ్డా చేసేదేమీలేదు…
నమస్తే తెలంగాణకు తత్వం బోధపడ్డది. మన పత్రికను ఎవరూ చదవడం లేదు.. అసలు మనమిచ్చే వార్తలు ఎవరికైనా నచ్చుతున్నాయా? అని మేథోమథనం ప్రారంభించింది ఆ పత్రిక. ఇలాగైతే కాదు.. మనం మారాలి. మారి తీరాలి. ఎట్లనే ఉంటే కష్టం. రానున్నవి ఎన్నికల…
Huzurabad: కేసీఆర్‌ను దళితబంధే ఓడగొట్టింది… ఈ దేశం నలుమూలలా దళితులపై అసహనం… అక్కసు ఇంకా ఉంది.
జై భీమ్ సినిమాలో పడి ఎలెక్షన్ విషయం మర్చిపోయాను.హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం పై అందరూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.టీఆరెస్ , కేసీఆర్ ఓటుకు ఇన్నిన్ని వేలు పంచినా ఎందుకు ఓడారు..అసలు కారణం అందరికీ తెలిసినా బయటకు ఒప్పుకోని నిష్ఠుర సత్యం.కేసీఆర్…
