Petrol: మ‌న ద‌గ్గ‌ర మందు, పెట్రోల్ రేట్లు త‌గ్గ‌వు.. పెరుగుతాయి.. అందుకే క‌ర్ణాటక‌కు పెట్రోల్ కోసం….

కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత త‌గ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిస‌రంత త‌గ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మ‌న స‌ర్కార ద‌బాయింపు. కేంద్రం త‌గ్గించిన త‌ర్వాత వివ‌ధ రాష్ట్రాలు త‌గ్గించాయి.. మ‌రి మీరు త‌గ్గించ‌రా..? అని…

Aasara pension:నెల నెలా పింఛ‌న్ లేదు… ప్ర‌తీ నెలా ప‌డిగాపులు.. ఎదురుచూపులు.. ఏండ్లు గ‌డుస్తున్నా కొత్త పింఛ‌న్లు లేవు…

ఆస‌రా పింఛ‌న్లు ప్ర‌తీనెలా అందడం లేదు. ఒక నెల పింఛ‌న్ ఆగిపోతుంది. మ‌రో నెల‌కు అది వ‌స్తుంది. అది రావాల‌న్నా ఒక నెల ప‌డుతుంది. అంటే రెండు నెలల పింఛ‌న్లు ఆపి మ‌రీ ప్ర‌భుత్వం ఇస్తుంది. బ‌డ్జెట్ లేదు. ప్ర‌తీ నెలా…

PM KCR: కేసీఆర్ ప్రధాని కాలేడా..? బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని నిర్మించడానికి అన్ని సమర్ధతలు కలిగినవాడు.

మొన్న వరుసగా రెండు పత్రికాసమావేశాల్లో చాలా రోజుల తరువాత గుహలోంచి బయటకొచ్చిన కేసరిలా కేంద్ర ప్రభుతం మీద విరుచుకునిపడిన కేసీఆర్ ఆగ్రహావేశాలు, ఆ క్షణం నుంచే బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తూ టీఆరెస్ ప్రభుత్వ భాగస్వాములు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు…

Minister MALLA REDDY: మంత్రి మ‌ల్ల‌న్న అంటే అంత మ‌జాకా..? ఇవేం ట్రోలింగులు రా బై…?

మంత్రి మ‌ల్లారెడ్డి అంటే అంద‌రికీ అలుసైపోయింది. మ‌ల్ల‌న్న‌ను కామెడీ పీస్‌గా చూస్తున్నారంతా. ఎక్క‌డ దొరుకుతాడా..? ఎలా ఆట‌ప‌ట్టిద్దామా అని ఎదురుచూస్తున్న‌ట్టున్నారు. స‌రే, ఆయ‌న మాట్లాడితే కామెడీగానే ఉంటుంది. కాద‌న‌లేం. సీరియ‌స్‌గా తొడ‌లు కొట్టి సాలే.. అని ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. మ‌నం క‌డుపుబ్బా…

TS RTC: శిక్ష‌ణ లేని డ్రైవ‌ర్లు ఆర్టీసీలో వ‌ద్దు.. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌

అద్దె బ‌స్సుల‌ను న‌డిపే యాజ‌మాన్యం.. ఎలాంటి శిక్ష‌ణ ఇవ్వ‌కుండానే డ్రైవ‌ర్ల‌ను పంపుతున్న‌ది. అంత‌కు ముందు క‌చ్చితంగా శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాతే .. అత‌న్ని విధుల్లోకి తీసుకునేవారు. క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన త‌ర్వాత దీనికి స్వ‌స్తి ప‌లికారు ఆర్టీసీ అధికారులు. హెవీ…

Close Up: క‌రోనా దూరమయ్యింది.. క్లోజ్ అప్ ద‌గ్గ‌రగా రా అని పిలుస్తోంది…. ఈ యాడ్‌కు మ‌ళ్లీ కొత్త ఊపిరి..

ద‌గ్గ‌ర‌గా .. రా. ద‌గ్గ‌ర‌గా రా… ఇది క్లోజ‌ప్ యాడ్‌. క‌రోనా రాక‌ముందు ఈ యాడ్ బాగా ఫేమ‌స్‌. ఎప్పుడైతే క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ఎంట‌రైందో అప్ప‌ట్నుంచి దీన్ని ఎత్తేశారు. భౌతిక‌దూరం పాటించండి.. మాస్క్ ధ‌రించండి.. అని చెవుల‌కు చిల్లులు ప‌డేలా…

journalist: పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి.

ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు…. “పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ…

Dharna Chowk: ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగార‌ట‌.. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేయ‌డ‌మే పాప‌మా..?

కాంగ్రెస్ నాయ‌కులు కొంద‌రు ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగేశారు. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేసింద‌ని. రైతు మ‌హా దీక్ష పేరుతో ఇవాళ టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేశారు. కేంద్రాన్ని తిట్టిన‌తిట్టు తిట్ట‌కుండా తిట్టిపోశారు. మ‌ధ్యాహ్నం…

RRR: ఈ ఎర్ర‌జొన్నలు ప‌శువుల దాణాగా వినియోగిస్తారు.. చంద్ర‌బోసు.. నీ నాటు పాట‌కు రొట్టెలు చేసి పెట్టావు..

పొలం గ‌ట్టు దుమ్ములోన పొట్ల గిత్త దుంకిన‌ట్టు.. పోలేర‌మ్మ జాత‌ర‌లో పోత‌రాజు ఊగిన‌ట్టు.. కిర్రు చెప్పులేసుకోని క‌ర్ర‌సాము లేసిన‌ట్టు.. మ‌ర్రిచెట్టు నీడ‌లోన కుర్ర‌గుంపు గూడిన‌ట్టు… ఎర్ర‌జొన్న రొట్టెలోన మిర‌ప‌తొక్కు క‌లిపిన‌ట్టు.. నాపాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..…

Padma Rao GOUD: ప‌జ్జ‌న్న అస‌లే నీం టైం బాగ‌లేదు.. ఈట‌ల రాజేంద‌ర్‌ను పెండ్లికి పిలిచి ఈ న‌వ్వులాట‌లేలా…? కేసీఆర్ ఏమ‌నుకోవాలా..?

ప‌జ్జ‌న్న నీ టైం ఇప్పుడు బాగ‌లేదు. ఒక‌ప్పుడు నువ్వు కేసీఆర్‌కు కుడిభుజానివే. మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చి మంచి మ‌ర్యాద చేసిండు. కానీ ఆ త‌ర్వాత నువ్వు దూరమైతూ వ‌చ్చిన‌వు. నీకు అటు కేసీఆర్ దగ్గ‌ర మంచి మార్క‌లు లేవు.. ఇటు…