Kavitha kalvakuntla: ఎమ్మెల్సీపై కవిత అనాసక్తి..? రాజ్యసభకు వెళ్లేందుకు మొగ్గు..అదే తన స్థాయికి కరెక్టనే భావన. కేసీఆర్ ప్లానింగ్ కూడా అదే….
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం.. రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీసింది. రోజుకో విధంగా రాజకీయాల మారుతున్నాయి. ఎప్పుడు ఏమవతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ రాజకీయాల మీద మరింత సీరియస్‌గా దృష్టి…
Mla quota Mlc: సస్పెన్స్‌లు.. ట్విస్టులు.. ఎదురుచూపులు.. అసంతృప్తులు.. సమీకరణలు.. కేసీఆర్ మార్క్ ఎంపికలు…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మరోసారి కేసీఆర్ మార్క్ కనిపించింది. ఎప్పుడో పది రోజుల ముందు ఓ లీక్ వదిలాడు. దానిపై చర్చ, రచ్చ కొనసాగేలా చేశాడు. చివరాఖరుకు నేడు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అధికారికంగా జాబితా విడుదల…
Siddipeta Collector: తొండ ముదిరి ఊసరవెళ్లిగా మారి… ఐఏఎస్ నుంచి పొలిటికల్ లీడర్ .. కేసీఆర్ మార్కు పాలన..
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి.. టీఆరెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కన్‌ఫాం చేశాడు కేసీఆర్. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొత్త జిల్లాల పేరుతో చాలా మందికి కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా…
T news: చెప్పేవాడికి చూసేవాడు లోకువ… ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పేరుతో చెవిలో పువ్వులు…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఈ రోజు టీఆరెస్ అధిష్టానం ప్రకటించనుంది.అయితే టీ న్యూస్‌లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్నది. పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యాడని, అభ్యర్థుల పేర్లపై చర్చిస్తున్నాడని, కసరత్తు…
Teenmaar mallanna: జైల్లో చంపే కుట్ర.. పిచ్చోడిని చేసే పన్నాగం.. ఇదేదో సినిమా కథలా ఉందే..? నిజమేనా..? సాధ్యమేనా..??
ఈ విషయం తెలిస్తే.. ఆర్జీవీ వెంటనే తీన్మార్ మల్లన్నకు కలుస్తాడు ఆలస్యం చేయకుండా. మరి ఆయనకు మంచి సినిమా కథ దొరికిందిగా. సూరి, పరిటాల రవి నిజ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన రక్త చరిత్రలా.. తీన్మార్ మల్లన్నను హీరోగా పెట్టి..…
EMK: కోటి గెలుచుకున్న కోటీశ్వరుడు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి.. సీఐడీ సైబర్ క్రైమ్ ఆఫీసర్ భాస్కర్ రాజా రాజా రవీంద్ర.. వివరాలు ఇవీ…
భాస్కర్ రాజా రవీంద్ర.. జెమినీ టీవీలో Jr NTR ముఖ్యఅతిథిగా నడిచే షో.. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్న విజేత..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన టువంటి. విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి శ్రీ…
HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా రజినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్…
ఎన్నికలంటే హుజురాబాద్ గుర్తుకువచ్చేలా చేశారు. విచ్చలవిడి మద్యానికి, విచ్చలవిడి డబ్బు పంపకానికి, పదవుల పందేరానికే కాదు.. విచ్చలవిడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్నడూ లేనంతగా టీఆరెస్ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా…
RRR: ఈ లోకల్ టాలెంట్ ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏపాటి..? మట్టిలో మాణిక్యాలకు సోషల్ మీడియానే వేదిక..
త్రిపుల్ ఆర్ సినిమాలో ఈ మధ్య రిలీజ్ చేసిన నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఆ పాట పై విమర్శలు కూడా అదే స్థాయిలో దాడి చేస్తున్నాయి.…
T News: ‘నమస్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్యతలు..? కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే అసలు అనర్థం..
నమస్తే తెలంగాణ పత్రిక విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. కేటీఆర్, కవిత, సంతోష్ రావుల పట్టింపు లేని తనం… ఆ పత్రిక మనుగడకే గొడ్డలి పెట్టులా మారింది. ఇద్దరు ఎడిటర్లను మార్చాడు కేసీఆర్. కొత్తగా ఏరి కోరి కృష్ణమూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…
T News: టీ న్యూస్ కూడా వ్యూస్ కోసం ఇంత కక్కుర్తి పడుతోందా…? బుద్ది తెచ్చుకోమని గడ్డి పెట్టిన నెటిజన్లు..
చిల్లరమల్లర వార్తలతో పబ్బం గడుపుకుని.. వార్తలో ఏమీ దమ్ము లేకున్నా.. అసలు విషయమే లేకున్నా.. ఇది వింటే షాక్ తింటారు.. తెలిస్తే షాక్ కొట్టి చచ్చిపోతారు..లాంటి పనికిమాలిన హెడ్డింగులు పెట్టే కేటగిరీలో టీన్యూస్ కూడా చేరిపోయింది. దీనికి కూడా ఇబ్బడిముబ్బడి వ్యూస్…
