నాన్న… ఏనాడూ పీరియడ్స్ గురించి మీతో మాట్లాడలేదు.. కానీ తొలిసారి Menstrual Hygiene Awareness Programs గురించి చర్చించాను.. ఆనాడు వేరేవాళ్ల ఎగతాళి మాటలకు ఇవాళ ప్రభుత్వం హెల్త్ కిట్స్ పంపిణీయే సమాధానం…. ఆలోచించేలా, చైతన్యం నింపేలా కడియం శ్రీహరి కూతురు కావ్య లేఖ…
నాన్న….ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన మీతో మేము ఏనాడు పీరియడ్స్ కి సంబంధించిన ఏ అంశము గురించి మాట్లాడలేదు.ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం లో పీరియడ్స్ ఒక నిషిద్ద పదము , ఆడవాళ్లు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంశము. కడుపునొప్పితో బాధపడుతున్నా…
vastavam digital news paper, 11-08-2023, breaking news, www.vastavam.in
అర్వింద్‌పై.. కవిత కాళికావతారం… ఎంపీగా గెలవలేనని కోరుట్ల పారిపోతున్నడు.. అయినా వదిలేది లేదు బిడ్డా… వెంటాడి ఓడిస్తాం… నేను కచ్చితంగా పార్లమెంటు నుంచే పోటీ చేస్తా.. ఇందూరు నా గడ్డ.. కట్టకాలే వరకు ఇందూరును వదల… నీకే టికెట్ అంటూ సొంత…
ఢిల్లీ లాబీయింగ్‌లో ధర్మపురి సంజయ్ బిజీబిజీ… అర్బన్ టికెట్ కోసం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ.. అర్బన్ గల్లీలో ప్రోగ్రాంలు.. సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి పయనం.. సోనియాతో భేటీ… అర్బన్ రాజకీయాలపై చర్చ.. డీఎస్ ఆరోగ్య పరిస్థితులపై సోనియా ఆరా..
ధర్మపురి సంజయ్… మాజీ మేయర్. అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్ లీడర్ షిప్ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్ కాంగ్రెస్…
అర్వింద్‌పై.. కవిత కాళికావతారం… ఎంపీగా గెలవలేనని కోరుట్ల పారిపోతున్నడు.. అయినా వదిలేది లేదు బిడ్డా… వెంటాడి ఓడిస్తాం… నేను కచ్చితంగా పార్లమెంటు నుంచే పోటీ చేస్తా.. ఇందూరు నా గడ్డ.. కట్టకాలే వరకు ఇందూరును వదల… నీకే టికెట్ అంటూ సొంత పార్టీ నేతలనూ మోసం చేసిన చరిత్ర అర్వింద్‌ది.. అందుకే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నీకు బూతులతోనే సమాధానం చెప్తాం కాస్కోరా అర్వింద్…! బాజిరెడ్డి గోవర్దన్ జుగుప్సాకరమైన, అసహ్యకరమైన భాష మాట్లాడే ఏకైక ఎంపీ అర్వింద్: బిగాల
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత కళికావతారం ప్రదర్శించారు. బుధవారం నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కేటీఆర్ వచ్చిన సందర్భాన్ని తీసుకుని అర్వింద్ చేసిన కామెంట్లపై ఆమె ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆరెస్‌ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్…
vastavam digital news paper, 10-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్, మోడీపై తిట్ల దండకం… రేవంత్ ఓ థర్డ్ క్లాస్ క్రిమినల్…. ఇందూరు వేదికగా కేటీఆర్ వాడీవేడీ ప్రసంగం… అర్వింద్.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న…
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్, మోడీపై తిట్ల దండకం… రేవంత్ ఓ థర్డ్ క్లాస్ క్రిమినల్…. ఇందూరు వేదికగా కేటీఆర్ వాడీవేడీ ప్రసంగం…
ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ…
అర్వింద్.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీగా అర్వింద్ గెలవడాన్ని అడ్డిమారి గుడ్డిదెబ్బ కింద జమ కట్టారు. అనుకోకుండా అలా గెలిచేశాడని, అతనో నిరక్షరాస్యుడని, కుసంస్కారి అని ఘాటుగా తిట్ల దండకం అందుకున్నాడు. నాన్న…
సిట్టింగుల సీటు పదిలం… ప్రకటించేసిన కేటీఆర్.. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు.. ఇందూరు వేదికగా కుండబద్దలు కొట్టిన మంత్రి కేటీఆర్.. ఊపిరి పీల్చుకున్న సిట్టింగులు… నిజామాబాద్‌లో మళ్లీ ఆ ఐదుగురికే టికెట్లు.. కడుపులో పెట్టి కాపాడుకోండి… కేటీఆర్
ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న చోట సిట్టింగులకు చెక్‌పెడతారనే ఊహాగానాలకు ఇందూరులో క్లారిటీ ఇచ్చాడు మంత్రి కేటీఆర్. ఇందూరలోని ఐదు నియోజకవర్గల్లో కూడా సిట్టింగులే పోటీలో ఉంటారని ఆయన బహిరంగ సభ వేదికగా ప్రకటించేశాడు. ఐటీ హబ్ ప్రారంభానికి వచ్చిన కేటీఆర్.. పాలిటెక్నిక్…
అన్న ప్రోగ్రాంలో ‘అక్క’ లేని వెలితి… నిజామాబాద్ కేటీఆర్ టూర్‌లో ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు.. సర్వత్రా చర్చనీయాంశం… ఉత్సాహం లేకుండానే ప్రోగ్రాంలు… ఏర్పాట్లన్నీ సమీక్షించి… సమన్వయం చేసుకుని.. చివరకు ప్రోగ్రాంకు రాకపోవడంతో డీలా పడిన అభిమానులు…
నిజామాబాద్ కేటీఆర్ టూర్ నిరుత్సాహంగానే సాగింది. కారణం.. ఎమ్మెల్సీ కవిత రాకపోవడమే. కేటీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారైన నాటి ఉంచి ఆమె అన్నీ తానై వ్యవహరించారు. మెగాజాబ్‌మేళా నిర్వహణ దగ్గర నుంచి ఐటీ హబ్ ప్రారంభోత్సవ ముస్తాబు వరకు అన్నీ దగ్గరుండి…
బ్రేకింగ్.. బ్రేకింగ్… గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ… దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హైదరాబాద్: ” గౌవర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు…
