ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

అర్వింద్‌.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్‌ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌..

సిట్టింగుల సీటు పదిలం… ప్రకటించేసిన కేటీఆర్‌.. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు.. ఇందూరు వేదికగా కుండబద్దలు కొట్టిన మంత్రి కేటీఆర్‌.. ఊపిరి పీల్చుకున్న సిట్టింగులు… నిజామాబాద్‌లో మళ్లీ ఆ ఐదుగురికే టికెట్లు.. కడుపులో పెట్టి కాపాడుకోండి… కేటీఆర్‌

అన్న ప్రోగ్రాంలో ‘అక్క’ లేని వెలితి… నిజామాబాద్‌ కేటీఆర్ టూర్‌లో ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు.. సర్వత్రా చర్చనీయాంశం… ఉత్సాహం లేకుండానే ప్రోగ్రాంలు… ఏర్పాట్లన్నీ సమీక్షించి… సమన్వయం చేసుకుని.. చివరకు ప్రోగ్రాంకు రాకపోవడంతో డీలా పడిన అభిమానులు…

You missed