అర్వింద్‌పై.. కవిత కాళికావతారం… ఎంపీగా గెలవలేనని కోరుట్ల పారిపోతున్నడు.. అయినా వదిలేది లేదు బిడ్డా… వెంటాడి ఓడిస్తాం… నేను కచ్చితంగా పార్లమెంటు నుంచే పోటీ చేస్తా.. ఇందూరు నా గడ్డ.. కట్టకాలే వరకు ఇందూరును వదల… నీకే టికెట్‌ అంటూ సొంత పార్టీ నేతలనూ మోసం చేసిన చరిత్ర అర్వింద్‌ది.. అందుకే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నీకు బూతులతోనే సమాధానం చెప్తాం కాస్కోరా అర్వింద్‌…! బాజిరెడ్డి గోవర్దన్‌ జుగుప్సాకరమైన, అసహ్యకరమైన భాష మాట్లాడే ఏకైక ఎంపీ అర్వింద్‌: బిగాల

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

అర్వింద్‌.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్‌ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌..

You missed