స్మితా మెంటల్లీ అన్‌ఫిట్..! దివ్యాంగులపై ఆమె వైఖరి ఆందోళన కలిగిస్తోంది…!! ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయమా..? ప్రభుత్వ ఆలోచనా..? సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాల లత ఫైర్ వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, లేదంటే నిరాహారదీక్ష చేస్తామని వెల్లడి..
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్‌ఫిట్ అని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాల లత అన్నారు. సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు అని ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఈ దుమారం…
