లగిచర్ల ఘటన మరువకముందే దిలావర్పూర్ ఘటన బాధాకరం ..! మహిళా ఆర్ డి ఓ నిర్బంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ! రెవిన్యూ ఉద్యోగులపై ఈ రకమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం !! ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా మంగళవారం రెండు గ్రామాల వారు 61వ జాతీయ రహదారిపై బైఠాయించటం తో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో, నిరసనకారులతో మాట్లాడేందుకు దిలావర్‌పూర్‌కు వచ్చిన…
