ఓడిచెడినంక మీడియా గుర్తొచ్చింది..! టీవీ9 లో లైవ్ ప్రోగ్రాం అంటూ గులాబీల ఊదరగొట్టు ప్రచారం.. !! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు మీడియా కల్లులో ఈగ.. ఇప్పుడు అవసరం.. కేటీఆర్‌కు కూడా తత్వం తెలిసొచ్చింది..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్ అంటే అంతే. అవసరముంటే నెత్తికెత్తుకుంటాడు. అవసరం తీరాక బండకేసి కొడతాడు. కనీసం వాడి ముఖం కూడా చడడు. ఆయనంతే. ఇప్పుడు మీడియా గురించి చర్చ. ఉద్యమ సమయంలో మీడియా సపోర్టు కేసీఆర్‌కు…
