Category: Political Gossips

బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే దిక్కా…! కొండా సురేఖ చ‌ర్య‌ల‌తో స‌ర్కార్‌కు భారీ డ్యామేజీ..!! న‌ష్ట నివార‌ణకు ఏం చేద్దాం..! పార్టీలో డిస్క‌ష‌న్‌… రాహుల్ వ‌ద్ద చీప్ కామెంట్స్ పంచాయితీ… దీనిపై సీరియ‌స్‌గా ఉన్న అధిష్టానం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ దుమారం ఢిల్లీ వ‌ర‌కు పోయింది. కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి తీవ్ర న‌ష్టం చేకూర్చేలా ఆమె వ్యాఖ్య‌లు ఉండ‌టంతో అధిష్టానం సీరియ‌స్‌గా ఉంది. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే…

మూసీ కంపును మించి సురేఖ మాట‌లు..! కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ బూమ‌రాంగ్‌..!! స‌రేఖ ఆరోప‌ణ‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శలు… కాంగ్రెస్‌కు మూసీ మురికి… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అల‌వాటైన దోర‌ణో.. మెచ్చుకుంటార‌నుకున్న‌దో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న‌దో… రేవంత్ మెచ్చుకుని మెడ‌లేసుకుంటాడ‌నుకుందో.. కానీ ఆమె చేసిన మాట‌లు ఆమె మెడ‌కే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి…

క‌విత‌కు స‌ల‌హాలిస్తుందెవ‌రో…? ప్ర‌జ‌ల‌తో దూరం పెరిగేలా చేస్తున్న ఆ కోట‌రీ..! అప్పుడు పోశ‌మ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికెత్తిన టీమే ఇంకా.. ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేసేలా ఆమెకు స‌ల‌హాలు.. క‌విత క‌నిపించ‌డం లేదంటూ ఫిర్యాదిచ్చిన త‌రువాత వైద్య ప‌రీక్ష‌లు.. రెస్టు… అంటూ ప్ర‌క‌ట‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఎవ‌రు పోటీ చేసినా పోశ‌మ్మ ముందు పొట్టేలు క‌ట్టేసిన‌ట్టేన‌ని మున‌గ‌చెట్టింకించిన బ్యాచే ఇంకా ఆమెను వీడ‌లేదు. వాళ్లు చెప్పుడు మాటలు మాన‌లేదు. వారి మాట‌లు విన‌డం ఈమే మాన‌లేదు. ఆనాడు వాస్త‌వ ప‌రిస్థితులు ఏందో చెప్ప‌కుండా ఆమెను…

హైడ్రా ఆగ‌దు.. మూసీ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపూ ఆగ‌దు..! ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తోంద‌నే వార్త‌లు అపోహే.. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వ‌న్నాడు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌. మూసీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ఇండ్ల‌ను కూడా తొలగించే తీరుతామ‌న్నాడు. మీడియాలో ఆక్ర‌మ‌ణ‌లు కూల్చివేత‌ల‌పై ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింద‌ని వార్త క‌థ‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో…

బీజేపీ ఓవ‌ర్‌టేక్‌..! రైతు ఉద్య‌మాల‌పై బీజేపీ దూకుడు..!! మొన్న మోడీ వ్యాఖ్య‌లు.. ఇవాళ బీజేపీ రైతు దీక్ష‌ ..! తామే కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయ‌మని నిరూపించుకునే య‌త్నం.. బీఆరెస్‌ను బ‌ల‌ప‌డ‌కుండా చేసే ఎత్తుగ‌డ‌..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మొన్న మోడీ ఇక్క‌డి స‌ర్కార్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. రైతుల‌కు హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. రుణ‌మాఫీ చేయ‌కుండా వారిని రోడ్ల‌పైకి తెచ్చింద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్ప‌డం…

రేవంత్ ఒంట‌రి..! హైడ్రాపై లీడ‌ర్ల అసంతృప్తి…!! సీఎం ఆలోచ‌న‌కు సొంత పార్టీలోనే మ‌ద్ద‌తు క‌రువు..!! పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన పీసీసీ చీఫ్ మ‌హేశ్‌… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల‌తో స‌ప‌రేట్‌గా మీటింగ్‌…. హైడ్రా, మూసీ ఉదంతాలు స‌ర్కార్‌కు చెడ్డ‌పేరే… ముక్త‌కంఠంతో కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ దూకుడును ఖండిస్తున్న వైనం.. రుణ‌మాఫీపై రాంగ్ స్టెప్‌… ఇప్పుడు హైడ్రా ఓ బ్లండ‌ర్ మిస్టేక్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రుణ‌మాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ వేశాడు. అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి.. పార్టీ ప‌రువును తీసేవిధంగా, రైతుల‌తో అంత‌రం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచ‌న చేశాడు. ఆ న‌ష్టం పార్టీకి జ‌రిగింది. దాన్నుంచి కోలుకోక ముందే…

మూసీ ప్రాజెక్టుతో.. మురిసే రైతులెందురు..! నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..! సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!!

మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న.. 50 వేల కోట్లు అయితదన్నరు నిన్న.. 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు నేడు.. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నరు తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే…

ర‌మ్మ‌ని పిలిచి…ముఖం తిప్పేసిన రామ‌న్న‌..! తెలంగాణ‌భ‌వ‌న్‌కు హైడ్రా బాధితుల‌ను ర‌మ్మ‌న్న కేటీఆర్‌.. బాధితులు రాగానే త‌న‌కు జ్వ‌రం వ‌చ్చిదంటూ మెసేజ్‌… భ‌వ‌న్‌కు బాధితులు రావాలా…? మీరు వాళ్ల వ‌ద్ద‌కు వెళ్ల‌రా…! కేటీఆర్ పిలుపుపై విమ‌ర్శ‌లు రావ‌డంతో జ్వరం డ్రామా….

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: మీకు అండ‌గా తెలంగాణ భ‌వ‌న్ ఉంటుంది. మా లీగ‌ల్ టీం ఉంటుంది.. రండ్రి..! అని కేటీఆర్ పిలుపునిచ్చి ఆ త‌రువాత ముఖం చాటేశాడు. జ్వ‌రం వ‌చ్చింది సారీ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ వ‌దిలాడు.…

క‌విత‌పై ఇందూరు కాంగ్రెస్ బుర‌ద‌….! ఉద్య‌మ‌కారుల పేరుతో వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు.. !! క‌నిపించ‌డం లేదంటూ పైశాచికానందం…

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో మొన్న‌టి వ‌ర‌కు జైలుకు వెళ్లి వ‌చ్చిన క‌విత‌ను వ‌ద‌ల‌డం లేదు ఇందూరు కాంగ్రెస్ లీడ‌ర్లు. ఓవైపు బీజేపీ, మ‌రోవైపు కాంగ్రెస్ బీఆరెస్ పార్టీని, క‌విత‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం…

కేటీఆర్ మాట‌ను ప‌ట్టించుకోలె…! తెలంగాణ భ‌వ‌న్‌కు ఎవ‌రూ రాలె..!! హైడ్రా బాధితులను భ‌వ‌న్‌కు రావాల‌ని పిలుపునిచ్చిన కేటీఆర్‌.. కేటీఆర్‌, బీఆరెస్‌ను జ‌నాలు న‌మ్మడం లేదా..?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: హైడ్రా బుల్డోజ‌ర్ల‌కు మేము అడ్డుగా ఉంటాం.. మీకు మేము అండ‌గా ఉంటాం.. చ‌లో తెలంగాణ భ‌వ‌న్ అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పంద‌న కాదు క‌దా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌కు జాత‌ర‌లా…