హైడ్రా బాధితుల్లారా…! ఛలో తెలంగాణ భవన్..!!
(Dandugula SRINIVAS) ఇదేందీ… తెలంగాణ భవన్‌కు ఛలో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గవర్నమెంటు కదా కూల్చివేతలకు దిగుతున్నది. మరి తెలంగాణ భవన్ ఎందుకు పోవాలె..? ఇవే కదా మీకొచ్చిన డౌట్లు. జరాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..?…
