Category: Political Gossips

మీ మూసీ గ‌లీజ్‌ రాజ‌కీయాలు ఆపుతారా..! ఏడాది కూడా కాక‌ముందే ఇంతటి వివాదాలు అవ‌స‌రమా..? బీఆరెస్ జ‌నాల్లోకి ఎందుకు వెళ్ల‌డం లేదు… వారి స‌మ‌స్య‌లు దీనికి ప‌ట్ట‌వా..? మూడు ప్రెస్‌మీట్లు.. ఆరు ట్వీట్‌లు.. ఇదే కేటీఆర్ విధానం.. రైతు భ‌రోసాపై ఏదీ నిల‌దీత‌…? రుణ‌మాఫీపై చ‌ల్ల‌బ‌డ్డారెందుకు..?? మూసీతో ఇంత అర్జెంటుగా ఎవ‌రికి లాభం..? జ‌నం ఏం కోరుకుంటున్నారు..? మీరేం చేస్తున్నారు… స‌ర్కార్‌, ప్ర‌తిప‌క్షం తీరుపై జ‌నం ఏవ‌గింపు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు రాష్ట్రంలో ఏ స‌మ‌స్య‌లేన‌ట్టు.. ప్ర‌భుత్వం ఏర్ప‌డీ ఏర్ప‌డ‌గానే మూసీ వెంట ప‌డ‌ట‌మేమిటో ఎవ‌రికీ అర్థం కాని విష‌యం. కేసీఆర్‌ను కాద‌ని, కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు జ‌నాలు. రేవంత్ రెడ్డి కొత్త‌గా ఇంకేమైనా చేస్తాడేమోన‌ని ఆశ‌గా తెచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు…

ఓ కస‌బ్‌..! గండిపేట‌ను మింగిన ఘ‌నుడు..!! అందాల వెంప‌ర్లాట‌గాడు..!! మూసీపై గోబెల్స్ గాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవ‌న్నీ ఒక్క‌రినుద్దేశించి అన్న‌వే. ఎవ‌ర‌న్నారు..? ఎవ‌ర్న‌న్నారు..? ఎందుక‌న్నారు..? అంత తీవ్ర ప‌ద‌జాలం, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎందుకు చేశారు..? ఇప్ప‌టికే మీకు తెలిసే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి … కేటీఆర్‌నుద్దేశించి అన్న మాట‌లివి. ఆయ‌న పెట్టిన ప్రెస్‌మీట్‌లో మూసీ…

అది మూసీ పున‌రుజ్జీవం… ! ల‌క్ష‌న్న‌ర కోట్లు కాదు.. 141 కోట్లే…! అపోహ‌లు, ప్ర‌చారాల‌తో అంద‌రినీ త‌ప్పుదోవ ప‌ట్టించిన కేటీఆర్‌..! మూసీ పై సుధీర్ఘ ప్రెస్‌మీట్‌లో సందేహాలు నివృత్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. !!అనాథ‌లుగా చేయం.. నిరాశ్ర‌యులుగా మిగ‌ల్చం… ! మంచి జీవితాలందిస్తాం.. ప‌రిహార‌మిచ్చి ఆదుకుంటాం.. ఉపాధి అవ‌కాశాలిస్తాం…!!

(దండుగుల శ్రీ‌నివాస్) మూసీ ప్ర‌క్షాళ‌న‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్ష చేస్తున్న ఆరోప‌ణ‌లు, సృష్టిస్తున్న అపోహ‌ల‌ను నివృత్తి చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ను వేదిక‌గా చేసుకున్నారు. సుధీర్ఘ‌మైన ఈ ప్రెస్‌మీట్ పూర్తిగా మూసీపైనే సాగింది.…

మూసీ పున‌రుద్ద‌ర‌ణ అవ‌స‌ర‌మైన అద్బుత కార్య‌క్ర‌మం..! కుల గణనను స్వాగతిస్తున్నాం : ప్రొఫెసర్ కోదండరాం..!! దీని ఆధారంగానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్లు..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మూసీ నది పునరుద్ధరణను అత్యంత అవసరమైన అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు ప్రొఫెస‌ర్‌, ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌. ప‌ట్టణీకరణ మీద అధ్యయనం చేసిన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, స్వీకరించిన ఆ సలహాలను ప్రభుత్వం ముందు…

దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం…! రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌ది గొప్ప పేరు.. !! ఇందులో రాజకీయాలు తగవు … రాడార్‌ కేంద్రానికి శంకుస్థాపనలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ…

రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్‌ సర్కార్‌..! మీరు మాకన్నా ఘోరం.. అంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు.. మధ్యలో మాటలు నమ్మి మోసపోయింది రైతన్నే…!

(దండుగుల శ్రీ‌నివాస్) రైతు కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుపుతూ అధికారంలోకి వ‌చ్చిన బీఆరెస్ , కాంగ్రెస్ రెండూ ఒక్క‌తాను ముక్క‌లేన‌ని తేలిపోయింది. రైతుబంధు పేరుతో రాళ్ల‌కు ర‌ప్ప‌ల‌కు ఎడాపెడా ప్ర‌జ‌ల సొమ్మును దారాద‌త్తం చేసిన కేసీఆర్.. ఆ త‌రువాత రుణ‌మాఫీ విష‌యంలో రైతుల‌ను…

జ‌ర్న‌లిస్టుల‌తో అంత‌ర‌మెందుకో..! క‌రీంన‌గ‌ర్‌లో జ‌ర్న‌లిస్టుల ప్లాట్లు వెన‌క్కి…!! భగ్గుమ‌న్న బీజేపీ, బీఆరెస్‌.. ఇప్పుడే మీడియాతో పెట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా..? సేమ్ కేసీయారూ ఇట్ల‌నే చేసిండు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం రాక‌ముందు ఒక‌లా.. వ‌చ్చినంక ఇంకోలా… ఇది పాల‌కుల‌కు అల‌వాటుగా మారింది. ఒక కేసీఆర్ .. ఒక రేవంత్ సేమ్ టు సేమ్ ఇలాగే కొన‌సాగుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మీడియాతో చాలా ద‌గ్గ‌ర‌గా ఉండెటోడు కేసీఆర్‌. క‌లిసి…

బీజేపీ కోసం… టీడీపీ గాలం..!! కాంగ్రెస్‌లో చోటు లేని లీడ‌ర్లంతా చంద్ర‌బాబు పంచ‌న‌..!! బీఆరెస్‌కు ఇక లైఫ్ లేద‌ని డిసైడ్‌…! టీడీపీ రీ ఎంట్రీతో బీఆరెస్ కు మ‌రింత డ్యామేజీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌కు ఇదో చేదువార్త‌. ఇప్పుడిప్పుడే చ‌చ్చిన పార్టీకి జీవం ల‌భిస్తోంది. దీనికి కార‌ణం హైడ్రా, తాజాగా మూసీ. ఇక‌పై రుణ‌మాఫీ.. ఇలా కాంగ్రెస్ స‌ర్కార్ త‌ప్పుల త‌డ‌క‌ల పాల‌న‌, అనాలోచిత నిర్ణ‌యాలు బీఆరెస్‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గిస్తుండ‌గా, ప్ర‌భుత్వంపై పెంచుతూ…

కొండా ఊసెత్త‌ని ఈనాడు.. ! తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమ‌న్నా.. ప‌ట్టించుకోని వైనం..!! వ్యాఖ్య‌ల్ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ఇంట‌ర్నెట్‌లో వార్త‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన గ‌లీజ్ మాట‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్న‌ది. తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం సురేఖ మాట‌ల్ని ఖండించింది. కేటీఆర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి డిఫెన్స్‌లో ప‌డేయాల‌ని చూసిన కొండాకు ఆ అస్త్రం ఆమెకు…