Category: Political Gossips

ప‌దెక‌రాలకు క‌టాఫ్ పెడితే బాగుండె…! వ్య‌వ‌సాయ‌యోగ్యం అంటూ మ‌ళ్లీ ఫైర‌వీల‌కు బాట‌లు.. లంచాలకు దారులు..! సాగు నిర్దార‌ణ అధికారుల‌పై ఇక నేత‌ల ఒత్తిళ్లు.. రాష్ట్రంలో 90 శాతం వ‌ర‌కు ప‌దెక‌రాల లోపున్న‌వారే..! అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్ త‌ప్పుడునిర్ణ‌యాల ప‌థ‌కం… రైతుభ‌రోసా కూడా రైతుబంధులా స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే ప‌థ‌క‌మేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీసి.. చివ‌ర‌కు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాట‌లోనే సాగాడు. అప్పుడు కేసీఆర్ రైతుబంధును ప‌క్కా ఓటుబ్యాంకు ప‌థ‌కంగా మార్చాడు. వంద‌ల ఎక‌రాల బ‌డా భూస్వాముల‌కూ ఇచ్చాడు. ఎందుక‌ని అడిగితే.. ఏదో రెండువేల ఎక‌రాలే ఎక్క‌వ‌వుతున్నాయి..…

మీడియా మీద సీఎం సారు చికాకు..! రైతు భ‌రోసాపై ఎవ‌రికి వారే క‌థ‌నాలు వండి వార్చార‌ని చుర‌క‌లు..!! మంత్రివ‌ర్గ మీటింగు మూడు గంట‌లు…. కీల‌క‌మైన మూడు నిర్ణ‌యాలు.. ప్రెస్‌మీట్ టూకీగా ముగింపు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ మీటింగు త‌రువాత పెట్టే ప్రెస్‌మీట్ సుధీర్ఘంగా ఉంటుంది. కీల‌క‌మైన నిర్ణ‌యాలపై సుధీర్ఘ‌మైన వివ‌ర‌ణ‌లుంటాయి. అదీ సీఎం ప్రెస్‌మీట్ క‌దా. అంతా ఏదో ఊహించారు. కానీ సీఎం మాత్రం ఊహాజ‌నిత క‌థ‌నాల‌కు ఇక బ్రేక్ వేయండ‌నే చుర‌క‌తో మీడియా…

డ‌బుల్ ధ‌మాకా..! చ‌బ్బీస్ జ‌న‌వ‌రి విడుద‌ల‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ కొత్త ఏడాదిలో కొత్త ప‌థ‌కాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతున్న‌ది. చ‌బ్బీస్ జ‌న‌వ‌రి నుంచి డబుల్ ధ‌మాకాగా రైతుల‌కు, పేద‌ల‌కు ప‌థ‌కాలు వ‌ర్తించ‌నున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరైతు భ‌రోసా పథ‌కంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రాళ్లు ర‌ప్ప‌లు,…

పోటాపోటీ… బీసీ బీసీ..!! బీసీల పై ప్రేమ ఒల‌క‌బోస్తున్న బీఆరెస్‌… ప‌దేళ్ల‌లో ఈ బీసీ జ‌పం చేయ‌లేదెందుక‌న్న అధికార పార్టీ నేత‌లు.. క‌విత ధ‌ర్నాపై విరుచుకుప‌డ్డ పీసీసీ చీఫ్ మ‌హేశ్‌, మంత్రులు పొన్నం, సీత‌క్క‌.. బీసీల‌పై మాకే ప్రేముందంటూ క‌విత‌కు కౌంట‌ర్ ఎటాక్‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని తీసుకుని బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని క‌విత చేప‌ట్టిన ధ‌ర్నా రాజ‌కీయంగా దుమారం రేపింది. క‌విత చేప‌ట్టిన ధ‌ర్నాపై అధికార పార్టీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు…

వెంటాడుతున్న పాపం.. ధ‌ర్నాచౌక్‌..! ఆ పేరును ఉచ్చ‌రించేందుకే జంకుతున్న క‌ల్వ‌కుంట్ల టీమ్‌..! అప్పుడు ఆ ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసి.. ఇప్పుడు ఇందిరాపార్క్ వ‌ద్ద అని పిలుచుకుంటున్న వైనం… ఆత్మ‌వంచ‌న‌కు ప‌రాకాష్ట‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారంలో ఉన్న‌ప్పుడు క‌న్నూమిన్నూ కాన‌కుండా ప్ర‌వ‌ర్తించారు. అక్క‌డ ధ‌ర్నాచౌక్ ఎందుక‌న్నాడు జాతిపిత‌. అనుకున్న‌దే త‌డ‌వు ఎత్తేసేదాకా వ‌ద‌ల్లేదు. ఇప్పుడు ఆ ధ‌ర్నాచౌకే ఓ కేటీఆర్‌కు, ఓ క‌విత‌కు ఉద్య‌మాలు చేసేందుకు వేదిక‌య్యాయి. ఆ చౌక్ నీడ‌న ఉనికి చాటుకునే…

ఓ క‌వితా…! మేరే స‌వాలోంకా జ‌వాబ్ దో..!! నా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిచ్చి ధ‌ర్నా చెయ్‌..! లిక్క‌ర్ మ‌ర‌క‌పోగొట్టుకునేందుకు బీసీల జ‌పం… ప‌దిహేను ప్ర‌శ్న‌లను సంధించిన టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌! ప‌దేండ్లు బీసీల‌ను నిండా ముంచింది బీఆరెస్ పార్టీనేన‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. క‌విత బీసీల కోసం ధ‌ర్నా పేరిట కొత్త నాట‌కానికి తెర‌లేపింద‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న ప‌దిహేను ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు.…

త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇలాగే ఉంది కేటీఆర్ ప‌రిస్థితి. ఫార్ములా- ఈ కార్ రేస్ కేసులో అస‌లేం లేదంటాడు. కానీ ఆ త‌తంగ‌మంతా అధికారులు చూసుకోవాలి క‌దా అని నాలుక మ‌డ‌త పెడ‌తాడు. తాజాగా మ‌ళ్లీ ఇదే విష‌యాన్ని వ‌ల్లెవేశాడు. అదో లొట్ట‌పీసు…

మ‌ళ్లీ మీకే.. కానీ…! మీ ఏడాది ప్రోగ్రెస్ నా చేతిలో…! మ‌నం మారాలె…! మార్పు తేవాలె..!! జ‌నంతో క‌లిసి ఉండాలె..! ఇక‌పై కొత్త పాల‌న షురూ.. ఎమ్మెల్యేల‌కు సీఎం న్యూ ఇయ‌ర్ హితబోధ‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ చేసిన‌ట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. సిట్టింగుల‌కే మ‌ళ్లీ టికెట్లు ఇస్తానంటున్నాడు. ప‌రోక్షంగా అదే విష‌యాన్ని వెల్ల‌డించాడు వారితో. కానీ .. అని మెలిక పెట్టాడు. కండిష‌న్ అప్లై అన్నాడు. అక్క‌డ జ‌రిగిన పొర‌పాట్లేందో తెలుసు. కేసీఆర్ చేసిన…

అఖ‌ల్ మంద్‌ కో ఇషారా కాఫీ హై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బుద్ది జ్ఞానం ఉన్న‌వాడికి చిన్న సైగ చేసినా అర్థం అవుతుంది. మూర్ఖులు రామాయ‌ణం అంతా విని రాముడికి సీతేమ‌వుతుంద‌ని అడుగుతారు. కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌ర‌కిరిపై కొంతమంది వ్య‌క్తం చేసిన వీరావేశం దీన్నే సూచిస్తున్న‌ది. తెలంగాణ‌లో ఇప్పుడున్న నెల‌కొన్న ప‌రిస్థితులు…

తిక్క‌లేదు.. ఆ మాట‌కొక‌లెక్కే ఉంది..! ప‌వ‌న్ … రియ‌ల్ గ‌బ్బ‌ర్ సింగ్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..! ఇది గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలోని ప‌వ‌న్ పాపుల‌ర్ డైలాగ్. ఇప్పుడు రియ‌ల్ లైఫ్‌లోనే కాదు పొలిటిక‌ల్ జీవితంలో కూడా ఇది నిజంగా ఆయ‌న‌కు వ‌ర్తించింది. నిజ‌మైంది. త‌నో ముక్కుసూటి మ‌నిషి.. రీల్…