Category: Political Gossips

‘ బోర్డు’ రాజకీయం లో… బోరుమన్న పసుపు రైతు..! ప‌దేళ్ల‌లో 40 శాతం మేర త‌గ్గిన ప‌సుపుసాగు.. ఆనాడు ఎక‌రాకు 30వేల పెట్టుబ‌డి …15వేల ధ‌ర‌…. ఇవాళ ల‌క్ష పెట్టుబ‌డి…. 15వేలు కూడా రాని ధ‌ర‌…! ఇక లాభాలెక్క‌డ‌…! జాతీయ ప‌సుపుబోర్డు ఏర్పాటు చేసినా రైతుల‌కు మేలు శూన్యం… 15వేల మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేని నిస్స‌హాయ స్థితిలో బోర్డు…య ఆర్థిక‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తిలేని బోర్డు దుస్థితి… స‌బ్సిడీపై బాయిల‌ర్స్‌, డ్ర‌య‌ర్స్ ఇప్పించ‌గ‌ల‌రా చైర్మ‌న్ సాబ్‌…! నేత‌ల‌కు రాజ‌కీయ అవ‌స‌రాల‌కే ఇది… రైతుల‌కు మేలు చేసేది ఏం లేదు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ జిల్లాలో అదీ ఆర్మూర్ డివిజ‌న్ ప‌రిధిలో ఎక్కువ విస్తీర్ణంలో ప‌సుపు సాగ‌వుతుంది. ప‌సుపును బంగారంతో పోల్చుతారు. మ‌రి ఇప్పుడా ప‌రిస్థితి ఉందా…? దీన్ని పండించిన రైతులు ఎందుకు దీన స్ఙ‌తిలో ఉన్నారు. ఎందుకు న‌ష్టాల్లో ఉన్నారు. జాతీయ…

పోలా…. అదిరిపోలా…! ప్ర‌చారం అంటే ఇట్టా ఉండాలె…! ప్ర‌మోష‌న్ చేస్తే గిట్లా చేయాలె…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనిల్ రావిపూడి. సినిమా డైరెక్ట‌ర్‌. త‌ను వెంక‌టేశ్‌తో డైరెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం. ఆ సినిమా జ‌నాల‌కు రీచ్ అయ్యేందుకు అత‌ను ప‌డుతున్న త‌ప‌న అంతా ఇంతా కాదు. దీనికి నిర్మాత దిల్ రాజు. జిల్లాలు తిరుగుతూ…

ఓ ప‌సుపుబోర్డు….. రాజ‌కీయాన్నే మార్చేసింది…! ఒక‌రిని అగాధంలోకి నెట్టేసింది…! ఇంకొక‌రిని అంద‌ల‌మెక్కించింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్) అప్ప‌టిదాకా ఆమెకు తిరుగులేదు. కేసీఆర్ త‌న‌య‌గా, సీఎం బిడ్డెగా ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ త‌రువాత మ‌కుటం లేని మ‌హారాణి. ఇందూరుకు సీఎం. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల‌ను ఆమె ఒంటి చేత్తో శాసించింది. ఆమె…

సర్క్యుల‌ర్ వివాదంలో వెన్నెల‌… ఎమ్మార్పీఎస్ కార్యక్ర‌మాల్లో పాల్గొనొద్ద‌ని హెచ్చ‌రిక‌..! క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న తెలంగాణ సంస్కృతిక సార‌థి చైర్ ప‌ర్స‌న్‌..! ఇది సీఎంకు తెల్వ‌కుండానే జ‌రిగింద‌న్న మంద క్రిష్ణ మాదిగ‌…! మాల‌ల‌కు స‌ర్కార్ స‌పోర్టు… మాదిగ‌ల‌ను దూరం పెడుతుంద‌నే వాద‌న‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) గ‌ద్ద‌ర్ బిడ్డె వెన్నెల తాజాగా విడుద‌ల చేసిన ఓ సర్క్యుల‌ర్ వివాదంలో చిక్కుకున్న‌ది. తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న ఆమె తాజాగా ఓ ఉత్త‌ర్వు వెలువ‌రించింది. అందులో ఉన్న సారాంశ‌మేమిటంటే… ఎమ్మార్పీఎస్ కార్య‌క్ర‌మాల్లో మాదిగ క‌ళాకారులు…

హైడ్రా….. వావ్‌…! మూసీ …. గ్రేట్‌….!! స్కిల్ వ‌ర్సిటీ… వండ‌ర్‌…!!! సీఎం రేవంత్‌కు కితాబిచ్చిన విద్యాసాగ‌ర్ రావు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాజీ గ‌వ‌ర్న‌ర్‌, బీజేపీ సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయ‌న రాసిన ఉనిక పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు ముఖ్య అతిథిగా రేవంత్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన విద్యాసాగ‌ర్ రావు.. రేవంత్ రెడ్డి…

రేవంత్ చాణ‌క్యం..! బీజేపీ తెల్ల‌ముఖం..!! కేంద్రం స‌పోర్టు కావాలె…! మీరు అందుకు స‌హ‌క‌రించాలె…!! అంద‌రం క‌లిసి అభివృద్ది చేసుకుందాం…! బీజేపీ నేత‌ల‌ను ఇరుకున పెట్టిన సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు… ముక్కు మీద వేలేసుకున్న బీజేపీ శ్రేణులు… సీఎం కామెంట్స్‌పై బీజేపీలో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేశాడు. త‌న ప్ర‌సంగం ఆసాంతం బీజేపీ పెద్ద‌ల‌ను పొగుడుతూనే.. వారి మ‌ద్ద‌తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవ‌స‌రం అన్నాడు. మోడీ స‌హ‌క‌రించ‌క‌పోతే ముందుకు పోలేమ‌ని కూడా తేల్చేశాడు. కేంద్రంతో స‌ర్కార్…

కేసు చిన్న‌దే.. ప్ర‌తీకారేచ్చ పెద్ద‌ది…! అప్పుడు జ‌గ‌న్‌…! ఇప్పుడు రేవంత్‌..!! అక్క‌డ చంద్ర‌బాబు..! ఇక్క‌డ కేటీఆర్‌..!! కేటీఆర్ అరెస్టు త‌ప్ప‌దు.. చంద్ర‌బాబును జైలుకు పంపిన‌ట్టే ఇక్క‌డ కేటీఆర్ ఇష్యూలో కూడా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంత‌కు ముందు మ‌నం చెప్పుకున్న‌ట్టు ప్ర‌తీకార రాజ‌కీయాలు ఆంధ్రా నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ అయ్యాయి. అక్క‌డ సీన్లు ఇప్పుడు ఇక్క‌డ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొంద‌రికి నిరాశ ఎదురుకాగా.. బీఆరెస్ శ్రేణులు మాత్రం సంబ‌రాలు…

పీక‌నీకి….. కేసీఆర్‌…! లొట్ట‌పీసు…. కేటీఆర్‌…!! సంస్కారం లేని మాట‌లు… విలువ‌లు వీడిన నేత‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం రాజేశ్వ‌ర్ ఇయ్యాల లేటుగా వ‌చ్చినవ్ వాకింగ్ కు.. రాత్రి నిద్ర‌లేదు క‌లాం సార్‌.. అందుకే పానం జ‌ర సుస్త్‌గుంది..! స‌రే జ‌ర సేపు ఈడ కూసుందం….! ఇక జెప్పు ఏందీ ముచ్చ‌ట్లు…! ఆ ఏముంది సార్ అంతా…

తెలుగు రాజ‌కీయ‌ల్లో సీన్ రివ‌ర్స్‌.. ఆంధ్ర‌లో కోల్డ్ స్టోరేజ్‌లో రెడ్‌బుక్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్న రెడ్‌బుక్ హిట్ లిస్టు… సంచ‌ల‌న మ‌లుపుతిరుగుతున్న తెలంగాణ రాజ‌కీయాలు.. ఆంధ్ర రాజ‌కీయాల్లో స్త‌బ్ద‌త‌..

తెలుగు రాజ‌కీయ‌ల్లో సీన్ రివ‌ర్స్‌.. ఆంధ్ర‌లో కోల్డ్ స్టోరేజ్‌లో రెడ్‌బుక్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్న రెడ్‌బుక్ హిట్ లిస్టు… సంచ‌ల‌న మ‌లుపుతిరుగుతున్న తెలంగాణ రాజ‌కీయాలు.. ఆంధ్ర రాజ‌కీయాల్లో స్త‌బ్ద‌త‌.. (మ్యాడం మ‌ధుసూద‌న్ సీనియ‌ర్ పాత్రికేయులు) 9949774458 తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య రాజ‌కీయాలు చోటు…

# సీఎం నేమ్ మిస్సింగ్‌…! మ‌ళ్లీ రేవంత్‌ను టార్గెట్ చేసిన సోష‌ల్ మీడియా..! ప్ర‌పంచ తెలుగు స‌మాఖ్య ముగింపు స‌భ‌లో ఆయ‌న పేరు పల‌క‌లేదంటూ కామెంట్లు.. ఇది తెలంగాణ‌కే అవ‌మాన‌మంటూ బీఆరెస్ స‌పోర్ట‌ర్ల వెట‌కార‌పు కామెంట్లు..! వేదిక మీద జ‌య‌సుధ సీఎం ను ప‌ల‌క‌రించ‌లేద‌నే మ‌రో వీడియో చ‌క్క‌ర్లు కొట్టిస్తున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం నేమ్ మిస్సింగ్ పేరుతో సోష‌ల్ మీడియాతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విపరీత‌మైన ట్రోలింగ్ మొద‌లైంది.బీఆరెస్ స‌పోర్ట‌ర్లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా వారియర్లు ఈ అంశాన్ని తెగ చ‌క్క‌ర్లు కొట్టిస్తున్నారు. అస‌లేం జ‌రిగింది. ఆదివారం హైద‌రాబాద్‌లో…