మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు..! సోషల్ మీడియాను ఫాలో అవుతున్న మాజీ సీఎం, సీఎం..!! ఫామ్ హౌజ్‌లో ఏడాదిగా కేసీఆర్ చేస్తుందిదే…! కేటీఆర్ నెలకు మూడు కోట్లు ఖర్చు పెడుతుంది వీటికే..! ఇక్కడ మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియానే పవర్‌ఫుల్..! తాజా సర్వే ఫలితాలను వల్లెవేసి రాజకీయం చేసిన మాజీ సీఎం, సీఎం…!
(దండుగుల శ్రీనివాస్) మేము 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తప్పు చేశాం. అదే 30 యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలో ఉండేవాళ్లం. తప్పు చేశాం. ఆ సోషల్ మీడియా వల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ…
