Category: Political Gossips

ఐఫోన్ ఫామ్‌హౌజ్‌లో ఉంది..! చైనా ఫోన్ అందుబాటులో ఉంది..!! తేడా ఇదే అక్కా..! ఇంకా మ‌నం మార‌లే..!! మారాల్సింది మ‌న‌మే.. జ‌నం కాదు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌ను ఓడ‌గొట్టుకున్నందుకు జ‌నాలు బాధ‌ప‌డుతున్నారు. మ‌న త‌ప్పేం లేదు. జ‌నాలే మోస‌పోయారు. మ‌న సారు ఐఫోను.. రేవంతు చైనా ఫోను. మొత్తంగా క‌విత‌క్క‌, రామ‌న్న‌, హ‌రీషు, కేసీయారు… చెప్పొచ్చేదేమిటంటే.. మ‌నం క‌రెక్టే. జ‌నాలే త‌ప్పు. అందుకే త‌ప్పుగా ఓటేసి…

ప‌ట్టింపులేని చోట‌… ప‌ట్టుకువేలాడుదామా…!! క‌టీఫ్ చేసేద్దాం..! ఇచ్చిన హామీల ప్ర‌స్తావ‌నేదీ..! అధికారం కోసం అప్పుడు అలా.. ఇప్పుడు దేక‌టోడే లేడు.. కోదండ‌రామ్‌పై టీజేఎఫ్ టీమ్ ఒత్తిడి… తాడోపేడో తేల్చుకునేందుకు వారం టైం అడిగిన ప్రొఫెస‌ర్‌..వాస్త‌వం ఎక్స్‌క్లూజివ్

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ జ‌న స‌మితి టీమ్ ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ , ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఎందుకు..? రేవంత్‌తో క‌టీఫ్ చేసుకుందామ‌ని. అవును..! త‌మ‌ను ప‌ట్టించుకోని చోట ఎందుకు ఆ పార్టీని, ప్ర‌భుత్వాన్ని ప‌ట్టుకు వేలాడాలె అనే…

హ‌స్తినా టూర్‌..! ఎక్కే ఫ్లైటు.. దిగే ఫ్లైటు… ఫ‌లితం ఫ‌ట్టు…!! అంతా వారి చేతిలోనే.. నా చేతిలో ఏమీ లేదు..! చేతులెత్తేసిన‌ట్టు మాట్లాడిన రేవంత్‌..! కేటీఆర్ అరెస్టు ఇప్పుడే ఉండ‌దు.. త‌రువాత చూసుకుంటాం..! స్వ‌రం మార్చిన సీఎం..! రాహుల్ అపాయింట్‌మెంట్ కోర‌లేదు.. మా ఇద్ద‌రికీ మ‌ధ్య గ్యాప్ లేదు…!! స‌భ‌ల‌పై ఇవ్వ‌ని క్లారిటీ… ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ వ్యాఖ్య‌లు…

08Vastavam.in (3)

ఇదేం రంధ్రాన్వేష‌ణ‌…?!! షోకాజ్ నోటీసులో ఇన్ని త‌ప్పులా…! టీపీసీసీ లో ఇంత‌టి నిర్ల‌క్ష్య‌మా…! దేన్నీ వ‌దిలేలా లేరుగా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియానా మ‌జాకా..! త‌ప్పుల బొక్క‌లు లెంక‌డంలో మాకు సాటి మ‌రి లేర‌నిపించుకుంది మ‌రోసారి. తీన్మార్ మ‌ల్ల‌న్న కు షోకాజ్ నోటీసును హ‌డావుడిగా ఇచ్చేసి చేతులు దులుపుకున్న‌ది టీపీసీసీ. కానీ ఆ క‌థ అంత‌టితో ఆగ‌లేదు. ఇక అక్క‌డే…

న‌యానో భ‌యానో… ఏక‌గ్రీవాలే చేయాలి…! స‌ర్పంచులంతా మ‌న ఖాతాలో ప‌డాలి..!!

Dandugula Srinivas 8096677451 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లంటే భ‌యం ప‌ట్టుకున్న‌ది స‌ర్కార్‌కు. జ‌నాల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. మొన్న నాలుగు ప‌థ‌కాలు ఏదో ప్రారంభించామ‌ని చెప్పుకున్నా అవి అంద‌రికీ ద‌రి చేరే వ‌ర‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఆలోపు ఎన్నిక‌లొచ్చినా.. అవి…

గ్రూపులు క‌ట్టొద్దు.. ! అంతా నా గ్రూపై ఉండాలి..!! రెబెల్ ఎమ్మెల్యేల‌ను దారిలోకి తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి..!! మీటింగు అందుకే..! అధిష్టానం నాకే స‌పోర్టు..! తింగ‌రి వేషాలేస్తే ఇక ఆట‌లు సాగ‌వ‌నే సిగ్నల్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తిరుగుబాటు ఎమ్మెల్యేల స‌ప‌రేట్ మీటింగు, మాటా మంతీ పార్టీకే కాదు త‌న‌కే పెద్ద అవ‌మానంగా , న‌ష్టంగా భావించాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే దీపాదాస్ మున్షీని తీసుకువ‌చ్చి మ‌రీ క్లాసులు పీకాడు. మీరు ఇలా గ్రూపులు క‌డితే…

పాముకు పాలుపోసి పెంచాం…! కుల గణ‌న‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న పైత్య‌పు మాట‌ల‌పై అధిష్టానం భ‌గ్గు..! క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు సిద్దం.. మొద‌ట షోకాజ్ నోటీస్‌..!! మ‌ల‌న్న వెనుక బీఆరెస్‌.. కుట్ర‌లో భాగంగానే ఇదంతా…! భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. చాప‌ర్‌ను స‌మ‌కూర్చింది కూడా కేటీఆరే.. ! పార్టీ అధినాయ‌క‌త్వం వ‌ద్ద తీన్మార్ మ‌ల్ల‌న్న చిట్టా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాముకు పాలు పోసి పెంచామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ స‌పోర్టు లేకుండానే తీన్మార్ మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీగా గెలిచాడా..? అని నిల‌దీస్తున్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కుల గ‌ణ‌న‌పై పైత్య‌పు మాట‌లు మాట్లాడ‌టంపై భ‌గ్గుమంటున్నారు. ఏకంగా ఇది…

బీసీలు త‌గ్గారు..! ఓసీలు పెరిగారు..!! ఇదెట్లా సాధ్యం…? కుటుంబ కుల స‌ర్వే అంతా తూచ్‌…! ప‌దిశాతం మంది ఇండ్ల‌కే పోని స‌ర్వే టీమ్‌..! అర‌కొర స‌మాచారంతో స‌ర్కార్ నివేదిక విడుద‌ల‌…! మంచి పేరొస్తుంద‌నుకుంటే.. అప‌వాదు మూట‌గ‌ట్టుకున్న రేవంత్ స‌ర్కార్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కుల గ‌ణ‌న చేసి దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తామ‌ని ప‌లిక‌న కాంగ్రెస్‌.. క్షేత్ర‌స్థాయిలో ఈ స్పిరిట్‌ను కాపాడుకోలేక‌పోయింది. అభాసుపాలైంది. మంచిపేరేమో గానీ అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న‌ది. ఏకంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌రే ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. ఇంకా నాలుగైదు శాతం స‌ర్వే…

ఎర‌క్క‌పోయి వ‌చ్చారు… ఇరుక్కు పోయారు..!! జంప్ జిలానీల‌కు బైపోల్ ఫీవ‌ర్‌..! స్పీక‌ర్‌కు నిర్ణ‌యం తీసుకోకత‌ప్ప‌ని ప‌రిస్థితి..! ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పైనే కాదు.. అంద‌రి మీదా వ్య‌తిరేక‌త‌.. ! ఇంకా స‌ర్కార్ స్టార్టింగ్ ట్ర‌బుల్స్‌లోనే..! ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న కేసీఆర్‌.. త‌ప్పించుకుని తిప్పికొట్టే ఎత్తుగ‌డ‌లో రేవంత్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వారు చేసిందే వీరు చేశారు. అప్పుడు వాళ్లు చేస్తే రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌. తెలంగాణ కోసం. బంగారు తెలంగాణ‌లో భాగం. ఇప్పుడు వీరు చేస్తే ఎమ్మెల్యేల‌ను కొన్నారు. కోర్టు కుపోవ‌డం. గాయి గాయి చేసి గ‌త్త‌ర లేప‌డం. తేడా అదే.…

ఇవీ చిల్ల‌ర రాత‌లంటే..! కేసీఆర్ క‌ట్టె లేకుండా న‌డ‌వ‌లేడు… అదే క‌దా నువ్వు చెప్పాల్సింది..! జ‌నం న‌మ్మాలి క‌దా.. జ‌ర నిజ‌మైన వార్త‌లు రాస్తే బాగుంటుందేమో సోకాల్డ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దిశ వెబ్ సైట్‌లో ఇవాళ ఓ వార్తొచ్చింది. కేసీఆర్ ఏనాడో కింద ప‌డి కాలు విరిగి క‌ట్టె సాయంతో న‌డిచే ఫోటోలు.. ఆనాటి ప‌రిస్థితులు. ఇప్పుడే ఇది ఎందుకు..? రేవంత్ అన్నాడు… ఏమ‌ని నువ్వు ముందు క‌ట్టె లేకుండా…