Category: Political Gossips

కేసీఆర్‌ను ప‌ట్టించుకోని మెయిన్ మీడియా….! అప్పుడు కేసీఆర్ పాట పాడిన మీడియా…!! ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది…! ఏడాది త‌రువాత జ‌రిగిన కేసీఆర్ ప్రోగ్రాంకు దొర‌క‌ని స్పేస్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీన్ రివ‌ర్స్ అయ్యింది. అప్పుడు మీడియాను గుప్పెట్లో పెట్టుకుని అంతా తానై న‌డిపించిన కేసీఆర్‌ను ఇప్పుడా మెయిన్ మీడియా ఒంట‌రిని చేసింది. ప‌ట్టించుకోలేదు. స్పేస్ ఇవ్వ‌లేదు. ఏదో అలా రాశామా అంటే రాశాం అని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.…

మీరు ప్రాణం తీశారు..! రేవంత్ ప్రాణం పోశాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌కు తెలియ‌కుండానే కేసీఆర్‌కు ప్రాణం పోశాడు. బీఆరెస్‌కు జ‌వ‌జీవాలందిస్తున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు. స్వ‌యంగా కేసీయారే ఒప్పుకున్న నిజం. ఏడాది ముగిసిన త‌రువాత ఫామ్‌హౌజ్ వీడాడు కేసీఆర్‌. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో (సారీ బీఆరెస్ భ‌వ‌న్‌)లో…

కేసీఆర్‌కు ఈట‌ల ఫోటో ఎల‌ర్జీ…! అందుకే ఆ స‌ర్కార్‌లో రేష‌న్‌కార్డులు ప్రింట్‌కాలే..! మ‌రి కేసీయారా ..! మ‌జాకా…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేళ్ల‌లో మ‌న‌కు రేష‌న్‌కార్డులెందుకు ప్రింట్ కాలేదు. గ‌తంలో కార్డులు వాటికి లామినేష‌న్‌లు.. దాంట్లో ఫ్యామిలీ ఫోటోలు ఉండేవి. మ‌రి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎందుకు ఫ్యామిలీ ఫోటోల‌తో రేష‌న్‌కార్డుల‌ను కేసీఆర్ స‌ర్కార్ ప్రింట్ చేయ‌లేదు. ఈట‌ల రాజేంద‌ర్ ఫోటో…

ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయ్‌..! పోటెత్తిన అభిమానం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు. అధికారంలో ఉన్న‌ప్పుడైనా .. ఓడిపోయి ఏడాదైనా ఆ ఫామ్‌హౌజ్‌లోకి అడుగుపెట్ట‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అపాయింట్‌మెంట్ దొర‌కాలే. అది అసాధ్యం. ఇప్పుడు చెప్పుకునే ముచ్చ‌టేందంటే.. ఆ ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయి. అది కేసీఆర్ బ‌ర్త్ డే…

ఐఏఎస్‌ల‌పై సీఎం నారాజ్‌..! సీఎం మాట‌లు ప్ర‌స్త‌త పాల‌న‌కు అద్దం ప‌డుతున్నాయి..! సీఎం చెప్పిన‌ట్టు వారు న‌డ‌చుకోవ‌డం లేదా..! మ‌రెందుకీ ప్ర‌ష్టేష‌న్‌..? గ‌త పాల‌న‌లో ఇలా త‌యార‌య్యాని చెప్ప‌డ‌మే సీఎం ఉద్దేశ్య‌మా..?? రేవంతే ఇలా అంటే మంత్రుల బ్యాచ్ వ‌దులుతుందా..?? తెలంగాణ‌లో ఐఏఎస్‌ల దుస్థితికి ఇది నిద‌ర్శ‌న‌మా..?? ఐఏఎస్‌ల‌ను అవినీతిప‌రులుగా మార్చింది ఎవ‌రు.??

(దండుగుల శ్రీ‌నివాస్‌) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ ర‌చించిన లైఫ్ ఆఫ్ క‌ర్మ‌యోగి పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అక్క‌డంతా సీనియ‌ర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. ఇదే వేదిక‌గా వారందరినీ ఉద్దేశించి, తెలంగాణ‌లోని ప్ర‌స్తుత…

ఒక్క‌డే వెళ్లాడు..! క‌లిశాడు..!! వ‌చ్చాడు..!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మ‌ధ్య దూరం పెరిగింద‌ని వాస్త‌వం చెప్పిన క‌థ‌నాల నేప‌థ్యంలో ఇవాళ రాహుల్‌ను ఎట్ట‌కేల‌కు క‌లిశాడు రేవంత్‌. అదీ ఒక్క‌డే. ఎవ‌రూ లేరు వెంట. అలా వెళ్లి ఇలా వెళ్లి మాట్లాడి వ‌చ్చాడు. బ‌య‌ట‌కు వ‌చ్చి…

కేసీఆర్‌.. ! కేసీఆర్‌.. !! కేసీఆర్‌…!!! టార్గెట్ కేసీఆర్‌… జోరు పెంచిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి దాకా రా బ‌య‌ట‌కు… వ‌స్తావా రావా…. నీకెందుకు ఫామ్ హౌజ్లో పండుకుని ప్ర‌తిప‌క్ష పాత్ర అన్నాడు రేవంత్‌. ఇక కేసీఆర్ బ‌య‌టకు వ‌స్తున్నాడ‌ని తెలిసి స్వ‌రం మార్చాడు. దూకుడు పెరిగింది. మాట‌ల దూకుడు జోరందుకుంది. ఏ మీటింగు…

ఢిల్లీ గ‌ల్లీకి గ్యాప్‌..! మ‌రోసారి రాహుల్ సీరియ‌స్‌.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. ముఖ్య‌మంత్రికి అంద‌ని స‌మాచారం.. బీసీల కుల‌గ‌ణ‌న‌పై గుస్సా… స్థానిక ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ (సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు) 9949774458 ఢిల్లీలో రాహుల్ గాంధీ మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై సీరియ‌స్ అయ్యారు. వ‌రంగ‌ల్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. రాహుల్ వ‌చ్చేది పోయే స‌మాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేర‌లేదు. బీసీ కుల‌గ‌ణ‌న‌పై ఆయ‌న అసంతృప్తి…

పాపం చిరు.. వ‌య‌స్సు పెరిగిందే గానీ … ! వార‌స‌త్వానికి అబ్బాయే కావాల‌ని నోరు జారి … విమ‌ర్శ‌లెదుర్కొని…! మైక్ ప‌ట్టుకుంటే మనోళ్ల‌కు మ‌తులుండ‌వు.. సోయితప్పి సొల్లు వాగుడే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ మ‌ధ్య టాలీవుడ్ తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్న‌ది. బుద్ది, జ్ఞానం లేకుండా సోయి సొక్కు లేకుండా మైకు చేతికందితే చాలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆ త‌రువాత నాలుక్క‌ర్చుకుంటున్నారు. అవును.. నేను మాట్లాడింది త‌ప్పే అని త‌ప్పొప్పుకుని చెంప‌లేసుకుని ముక్కు…

చికెన్ తినాల‌నిపిస్తుందా..! ఇదే మంచి త‌రుణం..!! కానీ…

చికెన్ ప్రియులకు ! చికెన్ కొనండి. చేతికి గ్లోవ్స్ వేసుకొని దాన్ని కట్ చేయండి. గ్లోవ్స్ తోనే చికెన్ ముక్కలు తీసి గిన్నె లేదా పెనం పై పెట్టి ఉడికించండి ( లేదా ఫ్రై ) . మీరు చికెన్ ఎలా…