ఓ రేవంతు…! వట్టిమాటలు కట్టిపెట్టోయ్… గట్టిమేలు తలపెట్టవోయ్…!! ఇట్లు నీ శ్రేయోభిలాషులు..!!
(దండుగుల శ్రీనివాస్) ఏడాది గడిచినా అవే మాటలు. సాకులు వెతుక్కునే ప్రయత్నాలు. అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నాలు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్. వాస్తవానికి ఇక్కడ చేసేందుకు ఏమీ లేదు. చేయాలంటే ఖజనా వెక్కిరిస్తోంది. హైడ్రాతో రియల్ మరీ దారుణంగా…
