Category: Off the record

బీజేపీ కార్పొరేట‌ర్లు ఇక వ‌సూల్ రాజాలు…! ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధిష్టానం.. మోడీ స‌భ విజ‌య‌వంతం కోసం ఖ‌ర్చుల నిమిత్తం చందాలు వ‌సూలు చేయొచ్చు…. ఇదే అవ‌కాశ‌మ‌ని రెక్క‌లు విప్పిన ప‌క్షులైన క‌మ‌ల‌నాథులు…

ఒక్కో కార్పొరేట‌ర్ మోడీ స‌భ కోసం ల‌క్ష ఇవ్వాలి. ఆపై చందాలు వ‌సూలు చేసుకోవ‌చ్చు. మామాలు నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌లు ఐదువేలు, ప‌దివేల నుంచి మొద‌లుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. ఎవ‌రి ద‌గ్గ‌రైనా చందాల పేరుతో వ‌సూలు చేయొచ్చు. అవ‌స‌ర‌మైతే వారికి ర‌సీదులు కూడా…

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

అంగ‌ట్లో అక్రిడేష‌న్లు.. ముప్పై న‌ల‌భైవేలిస్తే ఒక అక్రిడేష‌న్‌… ఆల‌సించినా ఆశాభంగం… త్వ‌ర‌ప‌డండి…

అక్రిడేష‌న్‌. ఓ జ‌ర్న‌లిస్టుగా అదో గుర్తింపు కార్డు. అదుంటే ఇక అన్నీ మ‌న చేతిలో ఉన్న‌ట్టే అని భ్ర‌మ‌ప‌డ‌తారు. ఏదైనా చేసేయొచ్చ‌ని వెర్రి క‌ల‌లు కంటారు. త‌మ చేతిలో అదో ప‌శుప‌తాస్త్రం అని చంక‌లు గుద్దుకుంటారు. అందుకోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఎంతైనా…

‘నమస్తే’ ఎడిట‌ర్’తీగుళ్ల’ తీగ క‌ట్‌…? ప‌త్రిక‌ను న‌డుపుతున్న తీరుపై కేటీఆర్ ఆగ్ర‌హం… కొత్త నాయకత్వం కోసం అధిష్టానం అన్వేషణ‌…?

న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి పత్రిక పై తన పట్టును కోల్పోతున్నారా….? తీగుళ్ల తీగ కట్ అవుతుందా….? నమస్తే తెలంగాణ లో ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయిందా…? పత్రిక పై ఆయన పట్టును కోల్పోయారా…? ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కచ్చితంగా…

కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గం పై క‌విత ప్ర‌త్యేక న‌జ‌ర్‌… ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా పోటీపై ఇంట్ర‌స్ట్‌…? పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌…

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారా..? అందుకే ఆమె ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారా? ఇప్పుడు ఇదే చ‌ర్చ టీఆరెస్ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. నిన్న కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశానికి…

బీజేపీలో వివేక్ ఆత్మ‌గౌర‌వం పోరాటం… అగ్ర‌నాయ‌క‌త్వంపై అలిగిన వీ6, వెలుగు అధినేత‌….. త‌గిన ప్రాధాన్య‌త లేద‌ని త‌న పేప‌ర్‌లోనే నెగెటివ్ క‌థ‌నాలు…

బీజేపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఒకడుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఏదో ఇంత ఊపు వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారో లేదో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద నాయ‌కులు త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లు వ‌స్తార‌ని భావించారు. అదంతా ఇప్పుడు భ్ర‌మేన‌ని తేలింది. వ‌చ్చే…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

టీఆర్ఎస్ పార్టీ ఆస్తి వెయ్యి కోట్ల నుంచి నా వాటా 5 ల‌క్ష‌లు గూగుల్ పే చేయ్ కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజల ఆస్తి పార్టీ ఆస్తి వెయ్యి కోట్లు : కేసీఆర్ ఆ ప్రజల్లో నేను సుత ఒక్కడ్ని. తెలంగాణ వాదం గెల్పిస్తానికి ఎన్నోమాట్ల కారుకే ఓటేశిన. మన పొత్తుల ఆస్తి వెయ్యి కోట్లకెల్లి నా వాటా కింది ఎక్వెమొద్దు ఓ…

Teenmar Mallanna- KCR: పీఎం స్వాగ‌త కార్య‌క్ర‌మంలో తీన్మార్ మ‌ల్ల‌న్న ఉండ‌ట‌మే సీఎం కేసీఆర్ గైర్హాజ‌రుకు కార‌ణమా..?

పీఎం మోడీ హైద‌రాబాద్ రాక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ హాజ‌ర‌వుతారా..? లేదా..? అనే విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఆయ‌న పోనే లేదు. జ్వ‌రం వ‌చ్చింద‌నే మెసేజ్‌తో సీఎం … పీఎం విజిట్‌కు రావ‌డం లేద‌ని అంద‌రికీ తెలిసిపోయింది.…

Trs District Presidents : ఎమ్మెల్యేల టికెట్ల‌కు కోత‌…. జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించ‌డం వ్యూహాత్మ‌క‌మేనా..?

టీఆరెస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ గెలుపు గుర్రాల అంశాన్ని కేసీఆర్ కీల‌కంగా తీసుకున్నారు. రెండోసారి సిట్టింగుల‌కే అవ‌కాశం ఇచ్చినా.. మూడో సారి చాలా…